- Home
- Telangana
- Government & Policy
- Political Analysis
- Surveys & Exit Polls
- Hyderabad Politics
- Graduate MLC
Subscribe to Updates
తెలంగాణ రాజకీయాలు, ఎన్నికలు, సర్వేలు మరియు ప్రత్యేక విశ్లేషణల తాజా అప్డేట్స్ పొందండి.
Browsing: Political
కరీంనగర్ నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పేదలు ధైర్యంగా ప్రభుత్వ కార్యాలయాలకు రావాలి, సంక్షేమం చివరి వ్యక్తికి చేరేలా ఉద్యోగులు పనిచేయాలని అన్నారు.
దానం నాగేందర్ అనర్హతపై దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఖైరతాబాద్ ఉపఎన్నికకు ఇక మిగిలిన అధికారిక ప్రక్రియ ఏమిటి?
సీఎం రేవంత్ రెడ్డి 388 ఎకరాలు పంచుతామన్నారు. గ్రౌండ్‌లో పాత అసైనీలు ధరణి పాస్‌బుక్ కోసం నిలబడ్డారు. పాలిట్రిక్స్ విశ్లేషణ: రాజకీయాలకు అతీతంగా నిజమైన పేద రైతులకు న్యాయం జరగాలి.
దానం నాగేందర్ అనర్హతతో ఖైరతాబాద్ ఉపఎన్నిక వస్తుందా? హైకోర్టు తీర్పు, సుప్రీంకోర్టు స్టే, అసెంబ్లీ vacancy, ECI షెడ్యూల్ మధ్య అసలు చట్టపరమైన లెక్క.
Section 22A వివాదం మధ్య ఎర్రవల్లి ఫాంహౌస్ పరిధిలో ప్రభుత్వ భూమి ఉందా అన్న అంశంపై 30 రోజుల్లో నిజనిర్ధారణ చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఆరోపణలు, నిర్ధారిత అంశాలు, ప్రజలకు అవసరమైన పారదర్శకతపై Polytricks విశ్లేషణ.
తెలంగాణ శాసనసభ CURE Bill 2026కు ఆమోదం తెలిపి ప్రాపర్టీ ట్యాక్స్ గరిష్ఠ సవరణను 20% నుంచి 10%కి తగ్గించింది. హైదరాబాద్ పాలన, పన్ను విధానం, ప్రజలపై ప్రభావం ఏమిటో విశ్లేషణ.
2018లో అధికారంలో ఉన్న TRS ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సభ సభ్యత్వం నుంచే బహిష్కరించింది. 2026లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ మాత్రం ప్రధాన ప్రతిపక్ష నాయకుడు KCR సభకు వచ్చి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని కోరుతోంది. ఈ రెండు రాజకీయ దృశ్యాల మధ్య తేడా ఏమిటి?