Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Browsing: CinemaPolytricks
cinema political updates
టాలీవుడ్ కు ఈరోజు ఏమాత్రం కలిసి వచ్చినట్లు లేదు. ఇప్పటికే అనారోగ్యంతో సూపర్ స్టార్ కృష్ణ గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చేరగా.. తాజాగా యువ హీరో ఆసుపత్రి…
సూపర్ స్టార్ కృష్ణ ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించింది. గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో వెంటిలెటర్ పై చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన కండిషన్ సీరియస్ గానే ఉందని…
టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. తీవ్ర అస్వస్థతకు గురైన కృష్ణను కాంటినెంటల్ ఆసుపత్రిలో చేర్చారు. కొంతకాలంగా ఆయన కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న…
హైపర్ ఆది కూడా సుడిగాలి సుధీర్ ను అనుసరిస్తున్నాడు. రష్మీతో సుధీర్ నడిపిన లవ్ ట్రాక్ తో కెరీర్ ను సెట్ చేసుకున్నాడు. బుల్లితెర స్టార్ గా…
సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన యశోదా చిత్రం శుక్రవారం విడుదలైంది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఎలా ఉందొ మీరూ ఓ లుక్కేయండి కథ…
టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత, నాగ చైతన్య మళ్ళీ ఒక్కటయ్యే అవకాశాలు ఉన్నాయా..? అంటే ఉన్నాయనే సమాధానం వస్తోంది. ప్రస్తుతం సామ్ అరుదైన వ్యాధితో బాధపడుతోంది. టాలీవుడ్…
హీరోయిన్ సమంత ఆరోగ్యం బాగోలేదు. ఈ విషయాన్ని ఆమె ప్రకటించింది. పూర్తి ఆరోగ్యవంతంగా తయారు అవుతానని ఆశాభావం వ్యక్తం చేసింది సమంత. తనకు అనారోగ్యానికి గురి అయ్యాయని…
ఆమె బాట…. పూల బాట కాదుఆమె ప్రయాణం… నల్లేరుపై నడక కాదుఅనుకున్న గమ్యం దిశగా సాగిన గమనంలోఎంచుకున్న లక్ష్యం దిశగా నడిచిన ప్రయాణంలోఆటుపోట్లు ఎదుర్కొంటూకష్టాలు ఓర్చుకుంటూకన్నీళ్లను దాచుకుంటూమనసులో…
రైతులు సాగు పనులకి సిద్ధమవుతున్న వేళ.. భారత వాతావరణ విభాగం శుభవార్త చెప్పింది. ఈ సారి వర్షాకాలంలో కూడా దేశవ్యాప్తంగా మంచి వానలు పడతాయని, సాధారణ వర్షపాతానికి…
తిరుపతి: నటి జీవితా రాజశేఖర్‌కు నగరి కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. జ్యోస్టర్ ఎండీ హేమ, జీవితపై ఫిర్యాదు చేశారు. ఒకే ఆస్తిని ఇద్దరికి విక్రయించారని…