సమాజానికి రోల్ మోడల్ గా ఉండవలసిన ఓ ఉపాధ్యాయుడు ఒంటరి మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంటి యజమాని అయిన ఉపాధ్యాయుడు జవాన్ భార్యపై ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. రోజు రోజుకు ఒంటరి మహిళలపై అత్యాచారాలు,ఆఘాయిత్యాలు ఎక్కువైతున్నాయి. ఒంటిరిగా కనిపిస్తే చాలు మృగాలాల వెంటాడుతున్నారు. ఓ జవాను తన కుటుంబ సభ్యులతో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో రుద్రపూర్ గ్రామములో ఓ ఉపాధ్యాయుని ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. కొన్ని నెలలుగా ఆ ఇంట్లోనే అద్దెకు ఉంటున్నారు. ఈ క్రమంలోనే తన ఇంటికి వచ్చిన బంధువులతో సరదాగా గడుపుతూ ఈ నెల 15వ తేదిన నిందితుని కుటుంబ సభ్యులంతా బంధువుల ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో ఆ జవాను కూడా తన విధులకు వెళ్ళాడు. దీంతో ఒంటరిగా ఉన్న జవాను భార్య పై ఆ ఇంటి యజమాని లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇంట్లో జవాను భార్య ఒంటరిగా ఉండడం చూసి ఆ యజమాని ఆమెపై లైంగిక దాడికి…
Read More