Author: Chelamala Vishnu

కేటీఆర్ ముందస్తు ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేసారు. శనివారం కేటీఆర్ నిజామాబాద్ లో పర్యటించారు.ఈ క్రమంలో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ ముందస్తు ఎన్నికలకు మేము ఎప్పుడైనా సిద్దంగా ఉన్నామని స్పష్టం చేసారు.కాకపోతే బీజేపీ పార్లమెంట్ ను రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వస్తే..బీఆర్ఎస్ పార్టీ కూడా అసెంబ్లీ ని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు తాము ఎప్పుడైనా రెడీగా ఉన్నామని బీజేపీ నాయకులపై కేటీఆర్ సవాల్ విసిరాడు. ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.బీజేపీ ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రం మీద ఎలాంటి చిత్తశుద్ది లేదన్నారు.తెలంగాణ కు ఇస్తానన్న హామీలు ఓ ఒక్కటి నేరవేర్చలేదన్నారు.బడ్జెట్ విషయంలోకి వస్తే బీజేపీ ప్రభుత్వం ఒక్క పైసా కూడా తెలంగాణకు ఇవ్వలేదు అన్నారు.అయితే కొంత మంది బీజేపీ నాయకులు మాత్రం బీజేపీ ఇచ్చిన హామీలన్ని నెరవేర్చిందని డబ్బా కొట్టుకుంటూనారన్ని కేటీఆర్ మండిపడ్డాడు.అదేవిదంగా నేను చెప్పింది అబద్దం అయితే నా పదవికి రాజీనామా చేస్తానని…

Read More

ఏఐసీసీ అధినేత రాహుల్ గాంధీ దేశ సమైక్యతే  లక్ష్యంగా గత 133 రోజుల క్రితం కన్యాకుమారిలో “భారత్ జోడో యాత్ర” రాహుల్ గాంధీ ప్రారంభించారు. ఈ  భారత్ జోడో యాత్ర ముగింపు సభలో ఆయన మాట్లాడుతూ యాత్రకు కొనసాగింపుగా ఫిబ్రవరి ఆరో తేది  నుంచి తెలంగాణలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో  “హాథ్ సే హాథ్ జోడో “యాత్ర జరగనుందని తెలంగాణ ప్రజలకు రాహుల్ గాంధీ సందేశాన్ని పంపారు. ఇలాంటి యాత్రతోనే దేశ అభివృది సాధ్యమన్నారు.ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో బీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వాలు విఫలమైయ్యాయని  వాటికి సంబంధించిన చార్జిషీట్ ను నాలుగు పేజీల కరపత్రంలో కాంగ్రెస్ పార్టీ పొందుపరిచింది. ప్రతి భారతీయుడు కలలు కన్న సమజాన్ని తీర్చిద్దిద్దుకోవడానికి “హాథ్ సే హాథ్ జోడో” యాత్రలో ప్రతి ఒక్కరు చేయి చేయి కలుపుకొని ముందుకు సాగాలని రాహుల్ గాంధీ తన సభలో పేర్కొన్నారు. కులాల పేరుతో, మతాల…

Read More

వచ్చే ఎన్నికల్లో అచ్చంపేట నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా కొత్త మొహానికి అవకాశం ఇస్తారా..? సిట్టింగ్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజును సైడ్ చేయాలని కేసీఆర్ ఆలోచిస్తున్నారా..? ఇటీవల సర్వే ఫలితంతో కేసీఆర్ గువ్వల బాలరాజుకు మరోసారి అవకాశం ఇవ్వొద్దనుకుంటున్నారా..? ఇదే సమయంలో మరో కొత్త వ్యక్తిని బీఆర్ఎస్ వర్గాలే ఎంకరేజ్ చేస్తున్నాయా..? అంటే అవుననే సమాధానం వస్తోంది. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు. అప్పుడే వచ్చే ఎన్నికల కోసం ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నారు. దళిత బంధుతో దళితుల ఓట్లు గంపగుత్తగా తనఖాతాలో పడుతాయని..అర్థ బలం, అంగబలంతో ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నిక అవుతానని..మంత్రి అవుతానని లెక్కలేసుకుంటున్నారు. కేసీఆర్ అండదండలు పుష్కలంగా ఉన్నాయని క్యాడర్ కు చెప్పుకుంటున్నారు. విజయం ఖాయమని ధీమాగా ఉన్నారు. తానొకటి తలిస్తే దైవమొకటి తలిచినట్లుగా.. వచ్చే ఎన్నికల్లో గువ్వల బాలరాజును పక్కన పెట్టాలని ప్రగతి భవన్ పెద్దలు ఆలోచిస్తున్నట్టు బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.…

Read More

తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ టీఆర్ఎస్ పార్టీని (బీఆర్ఎస్) జాతీయ పార్టీగా మార్చుకున్న సంగతి తెలిసిందే. అయితే బీఆర్ఎస్ అవతరించిన నాటి నుండి ఆ పార్టీ మరింత దూకుడుతో ముందుకు వెళ్తుందని పార్టీ నేతలు చెప్పుతున్నారు.దీనికి ఉదాహరణగా రీసెంట్ గా ఖమ్మంలో జరిగిన తొలి ఆవిర్భావ సభకు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరైయ్యారని పార్టీ ముఖ్య నేతలు అన్నారు. అదేవిదంగా తెలంగాణ మరుమూల గ్రామాలా ల నుండి కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గోన్నరన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ బీఆర్ఎస్ సభను ఫిబ్రవరి 5న నాదేండ్ లో నిర్వహిస్తామని ప్రకటించాడు.ఈ సభకు మహారాష్ట్ర ప్రజలతో పాటు తెలంగాణ కార్యక్తలు కూడా భారిగా తరలి వస్తారని బీఆర్ఎస్ బాస్ లు భలే చెప్పుకుంటున్నారు. ఉన్న రాష్ట్రానే చక్క దిద్దలే కాని దేశ రాజకియలో ఏమి అభివృద్ధి చేస్తాడని ప్రతిపక్షాల నాయకులు బీఆర్ఎస్ నాయకులపై మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ మరింత బలపడేందుకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ప్రోత్సాహం…

Read More

ఇదేం పోయే కాలం రా బాబు..కుమారుడు మృతి తో ఒంటరిగా అయిన కోడలిని పెండ్లి చేసుకున్నాడు ఓ మామ. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ జిల్లా చపియా ఉమ్రావ్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.మధ్య తరగతి కుటుంబానికి చెందిన ఓ ఇంట్లో ఈ ఘటన చోటుచేసుకుంది.కైలాష్ యాదవ్ దంపతులకు నలుగురూ సంతానం. కైలాష్ యాదవ్ అందరికి విహాహాలు చేశాడు.అయితే కైలాష్ భార్య గత 12 సవంత్సరాల కిందట మృతి చెందింది. ఆనాటి నుండి తాను ఒంటరిగా మిగిలిపోయాడు. కైలాష్ యాదవ్ తన ఒంటరి జీవితాన్ని నడుపుతున్నాడు.అయితే ఈ క్రమంలో కైలాష్ యాదవ్(70 ) బర్హల్‌‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో వాచ్‌మన్‌గా పనిచేస్తున్నాడు.మరో వైపు కొన్నేళ్ళ క్రితం తన మూడో కూమరుడు చనిపోయాడు.అప్పటి నుంచి తన కూమారుడి భార్య పూజ(28 ) ఒంటరిగా మారింది.అప్పటి నుండి ఒంటరిగా ఉన్నా తన కొడలిని కైలాష్ యాదవ్ పెండ్లాడాలని నిర్ణయించుకున్నాడు.ఇలా నిర్ణయించుకున్న కైలాష్ తన కోడలితో కలిసి స్థానిక గుడిలో…

Read More

సీనియర్ నటీ జమున సినీ ప్రయాణంలో మంచి పేరు గాంచిన నటిగా గుర్తింపు పొందింది.  కొన్ని దశాబ్దాలుగా సిని రంగంలో మంచి అనుభవం ఉన్న నటియే అని చెప్పొచ్చు.ఎన్టీఆర్, ఏఎన్నార్ లతో కలిసి అనేక మూవీలో ఆమె నటించారు. తెలుగు, తమిళ, కనడ, హిందీ, భాషలలో ఆమె నటించి ప్రేక్షకుల హృదయాలను ఆకట్టుకుకున్నారు.  ఇలాంటి నటి మరణం సినీ రంగానికి తీరని లోటని ఆమె అభిమానులు సినీ వర్గాలు చెప్పుకోచ్చాయి. అలనాటి అందాల జమున ఇక లేరు. వివిధ భాషలో నటించి ప్రేక్షకుల మనస్సును  ఆకర్షించింది. అయితే కొన్ని రోజుల నుంచి వృద్ధాప్య సంబంధిత వ్యాధులతో భాదపడుతున్న జమున శుక్రవారం  తుది శ్వాస విడిచింది.జమున లేరనేవార్త ఆమె అభిమానులకు, సీని వర్గాలను తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది.ఆమె మృతికి సినీ ప్రముఖులు, ప్రేక్షకులు సంతాపం తెలిపారు. సీని నటి జమున జీవిత చరిత్ర చూస్తే ఆమె 193 6 ఆగస్టు 30న హంపిలో…

Read More

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం ఆసన్నమౌతోంది.షెడ్యూల్ ప్రకారం నవంబర్ లేదా డిసెంబర్ లో ఎన్నికలు జరగాలి. కాకపోతే గత ఎన్నికల్లాగా ప్రభుత్వాన్ని కేసీఆర్ రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్తే మాత్రం మే లేదా జూన్ లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ముందస్తు ఎన్నికలకు కేసీఆర్ సిద్దపడినా , షెడ్యూల్ మేరకు ఎన్నికలకు వెళ్ళినా మరోసారి తెలంగాణ ముఖ్యమంత్రి కావడం కేసీఆర్ కు అతి పెద్ద సవాలే. ఎందుకంటే కేసీఆర్ పాలనపై రోజురోజుకు ప్రజా వ్యతిరేకత మరింత పెరుగుతుంది. ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని కేసీఆర్ ఏ కోశానా నెరవేర్చలేదు. రాష్ట్ర అభివృద్ధిని గాలికి వదిలేసిన కేసీఆర్ దేశ రాజకీయాల మీద దృష్టి పెట్టాడు. ప్రజా వ్యతిరేకతను బట్టి కేసీఆర్ మరోసారి అధికారంలోకి రావడం అతి కష్టమేనని తెలుస్తోంది. కాకపోతే ఎన్నికల ముందు ఓట్ల కోసం ప్రజలను మభ్యపెట్టడంలో దిట్టగా పేరున్న కేసీఆర్.. అధికారం కోసం మాయల ఫకీర్ వేషంలో మాయ…

Read More

కేరళ ప్రభుత్వం ఆదర్శనీయమైన నిర్ణయం తీసుకుంది. అమ్మాయిలు నెలసరి సమయంలో విద్యా సంస్థలకు హాజరు కాకపోయినా పరవాలేదని కీలక నిర్ణయం తీసుకుంది. అమ్మాయిలకు నెలసరి రావడం సహజమే. నెలసరి సమయంలో విద్యార్థినులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి..అమ్మాయిలు ఆ సమయంలో కళాశాలలకు హాజరు కాకపోయినా పర్వాలేదంటూ ఆదేశాలు జారీ చేసింది. కన్న తల్లిలా అర్థం చేసుకున్నా కేరళ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. కేరళవ్యాప్తంగా పనిచేస్తున్న 14 యూనివర్సిటీల్లో విద్యార్థినులకు రెండు శాతం అదనంగా హాజరు మాఫీ అవకాశం కల్పించింది. కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ తొలిసారి ఈ నిర్ణయాన్ని అమలు చేసింది. జనవరి 11 నుంచి తమ విద్యార్థినులకు మెనుస్ట్రువల్ లీవ్ ఇస్తోంది. ప్రతి సెమిస్టర్ లోనూ విద్యార్థులు కనీసం 75 శాతం హాజరు నిబంధన తప్పనిసరి అని కేరళ యూనివర్సిటీలు ప్రకటించాయి. దీనితో పాటు 18 సంవత్సరాలు నిండిన ప్రతి విద్యార్థినులకు రెండు నెలల మెటర్నిటీ లీవ్…

Read More

బీఆర్ఎస్ పేరుతో కొత్త ముసుగులో తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ ప్రజలను మభ్య పెట్టేందుకు పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. తెలంగాణా రాష్ట్రం ఏర్పడక ముందు కెసీఆర్ ఇచ్చిన హామీలను ఇంత వరకు ఏ ఒక్కటి అమలు చేయలేదని అ కాంగ్రెస్ నేతలు విమర్శించారు. ముఖ్యమంత్రిగా తొమ్మిదేళ్ళలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యాలను కెసీఆర్ నెరవేర్చలేదని దుయ్యబట్టారు. ఆనాడు ఎంతో మంది ఆత్మ బలిదానాలు చేసి సాధించుకున్న తెలంగాణలో అభివృద్దిని పట్టించుకోకుండా ఇప్పుడు బీఆర్ఎస్ పేరుతో రాష్ట్ర ప్రజల దృష్టిని మార్చాలని ప్రయత్నిస్తున్నారని ఆక్షేపించింది. కొట్లాడి సాధించుకున్న రాష్ట్రంలో ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చడం లేదని మండిపడ్డారు. అమరులు కలగన్న ఆకాంక్షలను కేసీఆర్ అపహాస్యం చేస్తున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ పేరు మార్చి తెలంగాణతోనున్న అనుబంధాన్ని తెంచుకున్నారన్నారు. ఇలాంటి ముఖ్యమంత్రిని గద్దె దింపి స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసిన కాంగ్రెస్ పార్టీని ఆధికారంలోకి తెచ్చేందుకు ఎన్నికల కోసం ప్రజలు వెయిట్ చేస్తున్నారన్నారు. ఈ…

Read More

స్వాతి నాయుడు.. పరిచయం అక్కర్లేని పేరు. ఏపీకి చెందిన ఈ ముద్దుగుమ్మ పో* స్టార్ గా మారింది. శృంగార ప్రియులు ఆమెను సోషల్ మీడియాలో పిచ్చిగా ఫాలో అవుతుంటారు. ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఆమె మొదటి సారిగా తన వ్యక్తీ గత జీవిత విషయాలను పంచుకుంది. తన వ్యక్తి గత విషయాల గురించి ఇంతకు ముందు ఎప్పుడు నోరు విప్పని స్వాతి నాయుడు తాజా ఇంటర్వ్యూలో తన సీక్రెట్స్ అన్ని చెప్పుకొచ్చింది. తాను విచ్చలవిడిగా శృంగారం చేస్తానని ఎలాంటి మొహమాటం లేకుండా నిర్బయంగా చెప్పేసింది. స్వాతి నాయుడు భర్త, కూతురుతో కలిసి ఉంటుంది. ఫ్యామిలి ఉన్నప్పటి కూడా తన కెరీర్ కు ఫ్యామిలీ అడ్డుకాదని వెల్లడించింది. విదేశాలకు వెళ్లి పో* స్టార్ మారాలనుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె పో* వీడియోస్ తరుచుగా వైరల్ అవుతుంటాయి. ఆమెకు సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ప్రధాన ఆదాయ వనరుగా ఉంది. తాజా…

Read More