Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: Chelamala Vishnu
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి,కాంగ్రెస్ పార్టీ రాష్ట్రా చీఫ్ డీకే శివకుమార్ తో వైఎస్ఆర్ టీపీ అధినేత వైఎస్ షర్మిల సోమవారం భేటీ అయ్యారు.కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తిసుకరావడానికి కీలకంగా వ్యహరించిన డీకే కు వైఎస్ఆర్ టీపీ అధినేత వైఎస్ షర్మిల అభినందనలు తెలిపారు.దాదాపు అర గంట పాటు సాగిన ఈ సమావేశంలో వైఎస్ఆర్ టీపీ పార్టీ ని కాంగ్రెస్ లో విలీనం చేసే అంశం పై షర్మిల డీకే తో చర్చిందని రాజకీయ పార్టీ లు భావిస్తున్నాయి. ఈ భేటిలో తాను పొత్తుల గురించి మాట్లాడలేదని చెప్పారు.ఈ భేటిలో తెలంగాణ స్థితి గతుల గురించి ప్రస్తావించానని చెప్పుకొచ్చింది.కేవలం తాను డీకే ను మర్యాదపూర్వకంగానే కలిశానని షర్మిల చెబుతున్నారు. తెలంగాణలో కొంతకాలంగా వైఎస్ఆర్ టీపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య పొత్తుల చర్చలు జరుగుతున్నాయని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.రాష్ట్రంలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు వెల్లడించాయి.షర్మిల,…
బీఆర్ఎస్ నాయకుల వారసత్వ రాజకీయ విషయంలో రోజు రోజుకు కేసిఆర్ పై ఒత్తిడి జరుగుతుంది. ఎన్ని ఒత్తిడిలు వచ్చిన సరే వచ్చే ఎన్నికలో సీనియర్ నాయకులకే అవకాశాలు తప్ప వారసత్వాలకు నో ఛాన్స్ అంటూన్న కేసిఆర్.ఎట్టి పరిస్థితులో వారసత్వాలకు ఇవ్వకుండా సినియర్లకే చోటు ఇవ్వాలని కేసిఆర్ గట్టి నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తుంది.వారసత్వలకు టికేట్ కావాలని కోరుకుంటూ కే సీఆర్ పై ఒత్తిడి తెస్తున్న ఆ సీనియర్ నాయకులు ఎవరో చూద్దాం మరి. స్పీకర్ గా ఉన్న నేత పోచారం శ్రీనివాస్ రెడ్డి పోటీ చేయాలని కేసీఆర్ ఆదేశించారు. నిజానికి పోచారం రిటైరైపోదామనుకుంటున్నారు. ఓపిక తగ్గిపోతోందని.. తన పిల్లలకు ఓ దారి చూపించాలని ఆయన కేసీఆర్ ను కోరుతున్నారు.పోచారం శ్రీనివాస్ రెడ్డి కుమారుడు కూడా ప్రజల్లో విస్తృతంగా తిరుగుతున్నారు. కానీ కేసీఆర్ మాత్రం ఈ సారి పోచారమే పోటీ చేయాలని తేల్చారు. ఒక్క పోచారం మాత్రమే కాదు.. తమకు ఇవ్వకపోయినా పర్వాలేదు.. తమ…
పన్నెండేళ్ల బాలిక తనకు తెలియకుండానే ఓ చిన్నారికి జన్మనిచ్చి తల్లిగా మారింది.ఈ ఘటన పంజాబ్‌లోని అమృత్‌సర్ జిల్లా ఫగ్వార్ లో జరిగింది.కొన్ని రోజుల నుండి కడుపు నొప్పితో బాధపడుతూ ఆ బాలికను తన తండ్రి గురునానక్‌దేవ్ ఆసుపత్రికి తీసుకెళ్లాడు.ఆసుపత్రికి వెళ్ళిన కూడా కడుపు నొప్పితో తరుచుగా బాధపడుతూ ఉన్నది.చివరికి ఆ బాలికకు పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆమె గర్భవతి అని తేల్చారు.అనంతరం ప్రసవం చేసి 800 గ్రాముల బరువున్న పాపను బయటకు తీశారు. ఇద్దరి పరిస్థితి విషమంగానే ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు. పన్నెండేళ్ల బాలిక తల్లి కావడం నేట్టిజన్లను అశ్యర్యపరిచింది.ఆ బాలిక తండ్రి మాట్లాడుతూ..ఏడు నెలలుగా తన కుమార్తె కడుపునొప్పితో బాధపడుతోందని, నొప్పి అన్నప్పుడల్లా మందులు తెచ్చి వేస్తున్నానని తెలిపాడు ఆ బాలిక తండ్రి చెప్పాడు.తన కుమార్తె తల్లి కావడం ఏందని వాపోయాడు.తన భార్య తనను విడిచి వెళ్లిపోయిందని,ఇంట్లో తామిద్దరమే ఉంటామని వివరించాడు. తన…
ప్రభుత్వ బడులో చదివే విద్యార్థులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది.ప్రాథమిక బడులో చదివే ప్రతి విద్యార్థికి వర్క్ బుక్స్,ఉన్నత పాఠశాలల్లో చదివే విద్యార్థులకు నోట్స్ బుక్స్ ఇవ్వాలని రాష్ట్రా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.సచివాలయంలో విద్యాశాఖ అధికారులతో మీటింగ్ నిర్వహించిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. ఈ మేరకు వివరాలను వెల్లడించారు. పేద విద్యార్థులను మరియు విద్యా రంగం అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని సీఎం కేసీఆర్ తీసుకున్నగొప్ప ఈ నిర్ణయమన్నారు.కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం తెలంగాణ రాష్ట్రంలో 24లక్షల విద్యార్థులకు మేలు జరుగుతుందని మంత్రి సబితా ఇంద్రా రెడ్డి వెల్లడించారు. ప్రాథమిక విద్యార్థులకి వర్క్ బుక్స్,ఉన్నత పాఠశాలల్లో చదివే విద్యార్థులకు నోట్స్ బుక్స్ ఈ విద్య సంత్సరంలో పునఃప్రారంభించాలని మంత్రి సబితా ఉన్నత అధికారులకు సూచించింది.200 కోట్లు కేటాయించి ఉచితంగా పాఠ్య పుస్తకాలు అందించేందుకు కేసీఆర్ ప్రణాళిక రూపొందించినట్లు మంత్రి తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలోని ప్రతి విద్యార్థికి రెండు జతల…
ఎవరి పనిలో వాళ్ళు బీజీగా ఉండటం వలన ఆఫీస్,ఇంటికే పరిమితమైయే వాళ్ళు చాలామంది ఉన్నారు.వాస్తవానికి ఒక రోజు సెలవు దొరికితే చాలు సరదాగా బయటకు వెళ్లి అల గడిపెయాలి అనుకుంటారు.ఇంకా ఎక్కువ రోజులు సెలవులు వుంటే ఏకంగా లాంగ్ ట్రిప్స్ వేసుకుంటారు.సరదాగా తిరగాలని ప్రతి ఒక్కరికి ఉంటది.మరికొందరు ఏకంగా దేశంలోని విదేశాల్లోని పలు ప్రాంతాలు చుట్టి రావాలని చూస్తుంటారు.కాకపోతే వీసా, పాస్ పోర్టు తప్పక ఉండాలి కదా.అందువల్ల చాలా మంది ఆగిపోతారు. అయితే దేశ విదేశాల్లో తిరిగాలి అనుకునేవాళ్లు వీసా, పాస్ పోర్టు లేకుండా తిరిగే దేశాలు చాలా ఉన్నాయి.ఇంకా ఆలస్యం చేయకుండా వేసవి సెలవులో వీసా, పాస్ పోర్టుతో పని లేని వీలైన దేశాలన్నీ తిరిగి రండి. వీసా, పాస్ పోర్టు లేకుండా తిరిగే దేశాలెంటో ఇక్కడ చూదాం మరి…! *భూటాన్ దేశం పోవడం ఉత్తమం. ఎందుకంటే భారతదేశానికి పొరుగునే ఉన్న దేశం కావడంతో ఇక్కడ పర్యటించడం మనకు పెద్దకష్టమేమీ…
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తెలంగాణలో ఒక కుటుంబం నుంచి ఒకరికే టికెట్ ఇవ్వాలి అని గతంలో నిర్ణయించుకున్నాడు.కాని తెలంగాణాలో రోజు రోజు కు కాంగ్రెస్ పార్టీ బలహినపడుతున్నా తరుణంలో తెలంగాణలో అధికార దిశ గా ఒక కుటుంబంలో నుంచి బలమైన నాయకులకు ఇద్దరికైన టిక్కెట్ ఇవ్వొచ్చు అనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.అయితే ఇప్పుడు అదే టాక్ ఎమ్మెల్యే సీతక్క కుటుంబంలో ఇద్దరికీ సీట్లు ఇవ్వడానికి రాహుల్ గాంధీ ఓకే చెప్పినట్టు సమాచారం. ములుగు ఎమ్మెల్యే సీతక్క తెలంగాణ కాంగ్రెస్ ఒక ఫైర్ బ్రాండ్ నేత. ఆమె ప్రజల మనిషిగా జీవిస్తూ,ప్రజలకు ఎలాంటి ఆపదలు వచ్చిన వారి కష్టాలు తీర్చే నేతగా పేరు తెచ్చుకున్నారు ఎమేల్యే సీతక్క. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ఓట్లేసిన ప్రజలను ఆదుకోవడానికి ఎంతకైనా తెగించే నాయకురాలిగా ప్రఖ్యాతిగాంచారు. వరుసగా మూడు సార్లు ములుగు నియోజకవర్గం నుంచి గెలిచిన సీతక్క. ప్రజలకు తిరుగులేని ఎంపికగా మారారు.. ఇప్పుడు…
పెళ్లి చేసుకున్న తర్వాత మరి కొద్ది రోజులోనే విడాకులు తీసుకుంటున్నారు.ఇలా రోజు రోజు కు విడాకులు తీసుకునే దంపతులు పెరిగిపోతున్నారు.దీనికి కారణాలు వరకట్నాలు కాని, దాంపత్యాలు మధ్య అర్థం చేసుకున్నే మనస్సు లేకపోవడం మరి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కారణాలతో విడాకులు తీసుకుంటున్నారు.ఏ చిన్న చిన్న విషయాలకైనా తుది నిర్ణయం ఒకటే అదే విడాకులు. ఈ రోజులో విడాకులు అన్న మాట ఒక ట్రెండ్ గా మారింది.ఇలా యువకుల మధ్య పెరుగుతున్న విడాకుల నిర్ణయాల పై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.దంపతుల మధ్య ప్రేమ,అప్యాత,అనురాగాలతో మాత్రమే కలిసి మెలిసి ఉండాలని సూచించింది.ఏ ఒక్కరికి ఇష్టం లేకున్నా విడాకులు తిసుకోవచ్చాన్ని సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది.విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నా దంపతులను అడ్డుకోల్సిన అవసరం ఎవరికీ లేదని,ఇష్టం లేని యడల దరఖాస్తు చేసుకోవచ్చు అని సూచించింది. ఈ సందర్భంగా పరస్పరం ఇష్టపూర్వకంగా విడాకులు తీసుకునే వారి విషయంలో సుప్రీంకోర్టు రాజ్యాంగంలోని ఆర్టికల్ 142…
ఇదెక్కడి అరాచకం రా బాబూ..!ఇంత గోరమా…?అస్సలు విషయం తెలుసుకుందాం మరి.భారత్ దేశం శత్రువు దేశం అయిన పాకిస్తాన్ లో శవాలతో శృంగారం చేస్తున్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.పాకిస్తాన్ లో చనిపోయిన మహిళల శవాల సమాధులకు వారి కుటుంభ సభ్యులు గ్రిల్స్ ఏర్పాటు చేసి తాళాలు బిగుస్తున్నారని సమాచారం.అయితే మహిళా శవాలతో అక్కడి ప్రజలు శృంగారం చేయడం ఒక ట్రెండ్ గా మారింది. కేవలం పాకిస్తాన్ లో కొన్ని చోట్ల మాత్రమే మహిళా శవాలతో ఆత్యాచారం చేస్తారు.శవాలతో శృంగారం చేయడం ఏంటి అన్ని నేట్టిజన్లు చెప్పుకోస్తున్నారు.ఇలా శవాలతో శృంగారం చేయడాన్ని నెక్రోఫీలియా అంటారు.ఒక పాకిస్తాన్ లో నే కాదు గతంలో పలు దేశం లో కూడా ఇలాంటి ప్రకృతి విరుద్ధక బుద్ది ఉండేది.కాని ఇలాంటి విషయాలు మీడియాలో తప్పుడు ప్రచారాలు వస్తున్నాయని ఆరోపిస్తున్నారు.అయితే పత్రికలో వస్తున్నా ఫోటోలో నిజం కాదని అంటున్నారు.పాకిస్థాన్ లో మహిళాల సమాధులకు గ్రిల్స్ ఏర్పాటు చేసి తాళం…
క్యాసినో గేమ్ ఆడిపించడంలో బ్రాండ్ అంబాసిడర్ గా పేరు పొందిన్ చికోటి ప్రవీణ్ అందరికి సుపరిచితుడే. చికోటి ప్రవీణ్ తెలుగు రాష్ట్రలో కాకుండా బయటి దేశంలో కూడా క్యాసినో గేమ్ అడిస్తుంటాడు. అయితే ఇక్కడి తెలుగు రాష్ట్రాలకు చెందినా వ్యక్తుల తో థాయ్ ల్యాండ్ లో ఆడిపిస్తుండగా థాయ్ ల్యాండ్ పోలీస్ లకు అడ్డంగా దొరికి అరెస్ట్ అయ్యాడు. కఠిన చట్టాలు ఉన్నాయని తెలిసినా థాయ్ ల్యాండ్ లో క్యాసినో ఆడిపించడం ఏంటి…?అనేది పెద్ద ప్రశ్న గా మారింది. ఎప్పుడైనా అధికారికంగా అనుమతులు ఉన్న చోటే ఇలాంటి వాటికీ ప్రాధాన్యత ఇవ్వాలి. అంటే మన దేశంలో గోవా లాంటి ప్లేసులో అడిపించాలి తప్ప.ఎక్కడ పడితే అక్కడ ఇష్టం ఉన్న చోట అడిపిస్తీ ఇలాగే జరుగుతుంది. ఇలా క్యాసినో గేమ్ లో ఆరితేరిన చికోటి ప్రవీణ్ కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు.ఇతను ఆడించే క్యాసినో వందలో,వేలో కాదు లక్షల లో ఉంటుంది మరి. అంటే…
ప్రపచంలోనే జనాభా విషయంలో చైనా అగ్ర స్తానంలో ఉన్నా సంగతి మనందరికీ తెలుసు.కాని కొన్ని సంవత్సర నుండి చైనాలో ఒక కుటుంబంలో ఒక్కరినే కనాలి అని అక్కడి ప్రభుత్వం హెచ్చరించింది.ఒక కుటుంబంలో ఒక్కరినే కనాలి అని చెప్పిన చైనా ప్రభుత్వం మళ్ళి ఇప్పుడు ఎందరికైన జన్మనివోచ్చు అంటూ కీలక నిర్ణయం తీసుకుంది.ఒక్కరే అనే ప్రాసెస్స్ వల్ల చైనా జనాభా రేటు చాలా తగ్గి భవిష్యత్ కష్టమని భావించి మళ్ళి ఇలాంటి నిర్ణయాలు చైనా ప్రభుత్వం తీసుకొని ఉండొచ్చని చైనా నెటిజన్లు వెల్లడిస్తున్నారు. ఒక కుటుంబంలో ఒక్కరినే కనాలి అని చెప్పిన నాటి నుండి ఇప్పటి వరకు యువకుల సంఖ్య తగ్గు ముఖం పడుతూ,వృద్దుల రేటు రోజు రోజుకు పెరుగుతుంది.కాబట్టి భవిష్యతు పరిణామాలను ముందుగానే పసిగట్టి యధావిధిగా కొనసాగించవచ్చు అని అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.అయితే పడిపోతున్న జనాల రేటును కాపాడుకునే ప్రయత్నంలో చైనా మళ్ళి సంచలన నిర్ణయం తీసుకుంది. కాలేజీలోని…