• Home
  • Telangana
  • Political Analysis
  • Surveys & Exit Polls
  • Hyderabad Politics
  • Graduate MLC
  • About
  • Contact

Subscribe to Updates

తెలంగాణ రాజకీయాలు, ఎన్నికలు, సర్వేలు మరియు ప్రత్యేక విశ్లేషణల తాజా అప్‌డేట్స్ పొందండి.

What's Hot

హఫీజ్‌పేట్ ఘటన: మహిళను జుట్టుపట్టుకుని లాగిన వీడియో—హోంగార్డు అరెస్ట్, సర్వీస్ నుంచి తొలగింపు

September 19, 2026

ఎల్‌నినో సంక్షోభంపై అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం: కేంద్రాన్ని కోరిన ₹20,000 కోట్ల ప్యాకేజీ దేనికి?

September 19, 2026

దానం అనర్హత: ఖైరతాబాద్‌లో ఉపఎన్నిక వస్తుందా? సుప్రీంకోర్టు స్టే నుంచి ఈసీ షెడ్యూల్ వరకు అసలు లెక్క

September 18, 2026
Facebook Twitter Instagram
Polytricks.in
  • About
  • Editorial Policy
  • Our Authors
  • Contact
Facebook Twitter Instagram YouTube WhatsApp
SUBSCRIBE
  • Home
  • Telangana
  • Political Analysis
  • Surveys & Exit Polls
  • Hyderabad Politics
  • Graduate MLC
  • About
  • Contact
Polytricks.in
Home » పట్టాదారు పాసుపుస్తకాల్లో తప్పులు సరిదిద్దుకోవడానికి మరో అవకాశం
Telangana

పట్టాదారు పాసుపుస్తకాల్లో తప్పులు సరిదిద్దుకోవడానికి మరో అవకాశం

Polytricks DeskBy Polytricks DeskApril 29, 2022No Comments1 Min Read
Facebook Twitter WhatsApp Pinterest LinkedIn Tumblr Reddit Email VKontakte
Share
Facebook Twitter WhatsApp LinkedIn Email

పట్టాదారు పాసుపుస్తకాల్లో ఉన్న తప్పులను సవరించుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ మేరకు ధరణి పోర్టల్​లో ప్రత్యేక ఏర్పాటు చేసింది. అప్లికేషన్ ఫర్ పాస్ బుక్ డేటా కరెక్షన్ పేరిట కొత్త మాడ్యూల్​ను తీసుకొచ్చింది. పాసుపుస్తకాల్లో పేరు మార్పు, భూమి స్వభావం, వర్గీకరణ, రకం మార్పు, విస్తీర్ణం సరిచేయడం, మిస్సింగ్ సర్వే – సబ్ డివిజన్ నంబర్లు, నోషనల్ ఖాతాల నుంచి భూమి బదిలీ, భూమి అనుభవంలో మార్పుకు అవకాశం కల్పించారు.

మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సుల మేరకు ధరణి పోర్టల్​లో ఈ వెసులుబాటు తీసుకొచ్చారు. దీంతో పాసు పుస్తకంలో తప్పిదాలను సవరించుకునే అవకాశం కలిగింది. మొత్తం 8 రకాల సవరణలకు ఆస్కారం ఏర్పడింది. చిన్నపాటి తప్పులు, పొరపాట్లు, ముద్రణా దోషాల కారణంగా చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని, సవరణకు అవకాశం ఇవ్వాలని ప్రభుత్వానికి భారీ సంఖ్యలో విజ్ఞప్తులు అందుతున్నాయి. తాజా మార్పుతో చాలా వరకు సమస్యలు తీరతాయని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. మరికొన్ని మాడ్యూల్స్​ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది.

DHARANI land registration telanaga TRS
Share. Facebook Twitter Pinterest Tumblr Email WhatsApp
Polytricks Desk

Polytricks Desk publishes news updates and public-interest coverage focused on Telangana and Andhra Pradesh politics, governance and current affairs.

Related Posts

హఫీజ్‌పేట్ ఘటన: మహిళను జుట్టుపట్టుకుని లాగిన వీడియో—హోంగార్డు అరెస్ట్, సర్వీస్ నుంచి తొలగింపు

September 19, 2026

ఎల్‌నినో సంక్షోభంపై అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం: కేంద్రాన్ని కోరిన ₹20,000 కోట్ల ప్యాకేజీ దేనికి?

September 19, 2026

దానం అనర్హత: ఖైరతాబాద్‌లో ఉపఎన్నిక వస్తుందా? సుప్రీంకోర్టు స్టే నుంచి ఈసీ షెడ్యూల్ వరకు అసలు లెక్క

September 18, 2026

Comments are closed.

Don't Miss
Crime

హఫీజ్‌పేట్ ఘటన: మహిళను జుట్టుపట్టుకుని లాగిన వీడియో—హోంగార్డు అరెస్ట్, సర్వీస్ నుంచి తొలగింపు

September 19, 20260

హఫీజ్‌పేట్ రైల్వే స్టేషన్ వద్ద మహిళపై దాడి చేసి జుట్టుపట్టుకుని లాగినట్లు కనిపించిన వీడియో వైరల్ కావడంతో హోంగార్డు ఆనంద్‌ను అరెస్ట్ చేసి సర్వీస్ నుంచి తొలగించారు. అధికారిక చర్యలు, ఇంకా తేలాల్సిన అంశాలపై Polytricks విశ్లేషణ.

ఎల్‌నినో సంక్షోభంపై అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం: కేంద్రాన్ని కోరిన ₹20,000 కోట్ల ప్యాకేజీ దేనికి?

September 19, 2026

దానం అనర్హత: ఖైరతాబాద్‌లో ఉపఎన్నిక వస్తుందా? సుప్రీంకోర్టు స్టే నుంచి ఈసీ షెడ్యూల్ వరకు అసలు లెక్క

September 18, 2026

గ్రాడ్యుయేట్‌ ఓటర్లకు అలర్ట్‌: పాత పేరు ఆటోమేటిక్‌గా రాదు.. నవంబర్‌ 6లోపు Form-18 తప్పనిసరి

September 18, 2026
Stay In Touch
  • Facebook 1000K
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo
  • WhatsApp
Our Picks

హఫీజ్‌పేట్ ఘటన: మహిళను జుట్టుపట్టుకుని లాగిన వీడియో—హోంగార్డు అరెస్ట్, సర్వీస్ నుంచి తొలగింపు

September 19, 2026

ఎల్‌నినో సంక్షోభంపై అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం: కేంద్రాన్ని కోరిన ₹20,000 కోట్ల ప్యాకేజీ దేనికి?

September 19, 2026

దానం అనర్హత: ఖైరతాబాద్‌లో ఉపఎన్నిక వస్తుందా? సుప్రీంకోర్టు స్టే నుంచి ఈసీ షెడ్యూల్ వరకు అసలు లెక్క

September 18, 2026

గ్రాడ్యుయేట్‌ ఓటర్లకు అలర్ట్‌: పాత పేరు ఆటోమేటిక్‌గా రాదు.. నవంబర్‌ 6లోపు Form-18 తప్పనిసరి

September 18, 2026

Subscribe to Updates

తెలంగాణ రాజకీయాలు, ఎన్నికలు, సర్వేలు మరియు ప్రత్యేక విశ్లేషణల తాజా అప్‌డేట్స్ పొందండి.

Facebook Twitter Instagram Pinterest
  • Home
  • AndhraPradesh
  • Telangana
  • News
  • About
  • Our Authors
  • Editorial Policy
  • Corrections
  • Privacy Policy
  • Contact
© 2026 Polytricks. Designed by Polytricks.

Type above and press Enter to search. Press Esc to cancel.

Go to mobile version