• Home
  • Telangana
  • Political Analysis
  • Surveys & Exit Polls
  • Hyderabad Politics
  • Graduate MLC
  • About
  • Contact

Subscribe to Updates

తెలంగాణ రాజకీయాలు, ఎన్నికలు, సర్వేలు మరియు ప్రత్యేక విశ్లేషణల తాజా అప్‌డేట్స్ పొందండి.

What's Hot

గ్రాడ్యుయేట్‌ ఓటర్లకు అలర్ట్‌: పాత పేరు ఆటోమేటిక్‌గా రాదు.. నవంబర్‌ 6లోపు Form-18 తప్పనిసరి

September 18, 2026

సింగపూర్ ఆసక్తి, Semicon 2.0 అవకాశం: తెలంగాణ చిప్ పరిశ్రమ కలను పెట్టుబడిగా మార్చేది ఏమిటి?

September 17, 2026

22A భూముల వివాదం: ఎర్రవల్లి ఫాంహౌస్‌పై 30 రోజుల్లో నిజనిర్ధారణకు సీఎం ఆదేశం

September 16, 2026
Facebook Twitter Instagram
Polytricks.in
  • About
  • Editorial Policy
  • Our Authors
  • Contact
Facebook Twitter Instagram YouTube WhatsApp
SUBSCRIBE
  • Home
  • Telangana
  • Political Analysis
  • Surveys & Exit Polls
  • Hyderabad Politics
  • Graduate MLC
  • About
  • Contact
Polytricks.in
Home » డబ్బు కోసం కొడుకును అమ్ముకున్న కన్న తండ్రి…
News

డబ్బు కోసం కొడుకును అమ్ముకున్న కన్న తండ్రి…

Chelamala VishnuBy Chelamala VishnuMay 30, 2023No Comments1 Min Read
Facebook Twitter WhatsApp Pinterest LinkedIn Tumblr Reddit Email VKontakte
Share
Facebook Twitter WhatsApp LinkedIn Email

డబ్బు కోసం కన్నతండ్రే బిడ్డను అమ్ముకున్న ఘటన వరంగల్ జిల్లాలో సంచలనం జరిగింది .డబ్బుకు ఆశ పడితే ఎంత వరకైనా తేగించోచ్చు అనడానికి ఇదోక ఉదాహరణ గా చెప్పొచ్చు.నాలుగేళ్ల బాలుడు ఎక్కడ కనిపించపోవడం తో బాలుడి కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు.విషయం తెలిసిన బాలుడి మేన మామ కుటుంబ సభ్యులతో కలసి పోలీసులకు ఫిర్యాదు చేసారు.పోలీసులకు ఫిర్యాదు చేసిన కుటుంబ సభ్యులతో బాలుడి తండ్రి పెంచుకోవడానికి బంధువులకు ఇచ్చానంటూ చెప్పాడు.బాలుడి ఆచూకి కొరకు వరంగల్ పోలీస్ లు విచారణ ప్రారభించారు.

కరీమాబాద్‌కు చెందిన మసూద్‌ నాలుగేళ్ల కొడుకు అయాన్ అదృశ్యమయ్యాడు. బాలుడు కనిపించక ఇంట్లో వాళ్లు ఆందోళన చెందుతున్నా తండ్రి పట్టించుకోకుండ మౌనంగా ఉన్నాడు.బాలుడి తండ్రి తప్ప కుటుంబ సభ్యులందరూ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ విషయాన్ని తన సోదరుడితో చెప్పుకుని బోరున విలపించింది. దీంతో అక్క ఇంటికి వచ్చిన అక్బర్.. బావ ప్రవర్తన చూసిన అక్బర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. డబ్బుకు ఆశపడి గుట్టుచప్పుడు కాకుండా కొడుకును అమ్మేశాడని ఆరోపించాడు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మసూద్ ను అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు.మసూద్ తన కొడుకుని అమ్మలేదని,పోచమ్మ మైదాన్ లో ఉంటున్న తమ బంధువులకు పెంచుకోవడానికి ఇచ్చానని మసూద్ చెప్పాడు. ఇందులో నిజానిజాలను తేల్చేందుకు పోలీసులు విచారణ జరుపుతున్నారు.కేసును మిల్స్ కాలనీ స్టేషన్ నుంచి మట్టెవాడ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేసినట్లు వివరించారు. అయితే, బంధువులకు పెంచుకోవడానికి ఇస్తే ఇంట్లో వాళ్లకు చెప్పకుండా చేయాల్సిన అవసరమేంటని అక్బర్ తన బావను ప్రశ్నించాడు.

Share. Facebook Twitter Pinterest Tumblr Email WhatsApp
Chelamala Vishnu
  • Website

Related Posts

గ్రాడ్యుయేట్‌ ఓటర్లకు అలర్ట్‌: పాత పేరు ఆటోమేటిక్‌గా రాదు.. నవంబర్‌ 6లోపు Form-18 తప్పనిసరి

September 18, 2026

సింగపూర్ ఆసక్తి, Semicon 2.0 అవకాశం: తెలంగాణ చిప్ పరిశ్రమ కలను పెట్టుబడిగా మార్చేది ఏమిటి?

September 17, 2026

22A భూముల వివాదం: ఎర్రవల్లి ఫాంహౌస్‌పై 30 రోజుల్లో నిజనిర్ధారణకు సీఎం ఆదేశం

September 16, 2026

Comments are closed.

Don't Miss
News

గ్రాడ్యుయేట్‌ ఓటర్లకు అలర్ట్‌: పాత పేరు ఆటోమేటిక్‌గా రాదు.. నవంబర్‌ 6లోపు Form-18 తప్పనిసరి

September 18, 20260

తెలంగాణలోని రెండు గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు ఓటర్ల జాబితా పూర్తిగా కొత్తగా సిద్ధం కానుంది. పాత జాబితాలో ఉన్నవారు కూడా Form-18తో మళ్లీ దరఖాస్తు చేయాలి.

సింగపూర్ ఆసక్తి, Semicon 2.0 అవకాశం: తెలంగాణ చిప్ పరిశ్రమ కలను పెట్టుబడిగా మార్చేది ఏమిటి?

September 17, 2026

22A భూముల వివాదం: ఎర్రవల్లి ఫాంహౌస్‌పై 30 రోజుల్లో నిజనిర్ధారణకు సీఎం ఆదేశం

September 16, 2026

లోత్‌కుంట 40 ఎకరాల కేసు: సుప్రీంకోర్టు తీర్పు ‘మెరిట్స్’పై కాదు.. 219 రోజుల ఆలస్యమే కీలకం

September 16, 2026
Stay In Touch
  • Facebook 1000K
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo
  • WhatsApp
Our Picks

గ్రాడ్యుయేట్‌ ఓటర్లకు అలర్ట్‌: పాత పేరు ఆటోమేటిక్‌గా రాదు.. నవంబర్‌ 6లోపు Form-18 తప్పనిసరి

September 18, 2026

సింగపూర్ ఆసక్తి, Semicon 2.0 అవకాశం: తెలంగాణ చిప్ పరిశ్రమ కలను పెట్టుబడిగా మార్చేది ఏమిటి?

September 17, 2026

22A భూముల వివాదం: ఎర్రవల్లి ఫాంహౌస్‌పై 30 రోజుల్లో నిజనిర్ధారణకు సీఎం ఆదేశం

September 16, 2026

లోత్‌కుంట 40 ఎకరాల కేసు: సుప్రీంకోర్టు తీర్పు ‘మెరిట్స్’పై కాదు.. 219 రోజుల ఆలస్యమే కీలకం

September 16, 2026

Subscribe to Updates

తెలంగాణ రాజకీయాలు, ఎన్నికలు, సర్వేలు మరియు ప్రత్యేక విశ్లేషణల తాజా అప్‌డేట్స్ పొందండి.

Facebook Twitter Instagram Pinterest
  • Home
  • AndhraPradesh
  • Telangana
  • News
  • About
  • Our Authors
  • Editorial Policy
  • Corrections
  • Privacy Policy
  • Contact
© 2026 Polytricks. Designed by Polytricks.

Type above and press Enter to search. Press Esc to cancel.

Go to mobile version