• Home
  • Telangana
  • Political Analysis
  • Surveys & Exit Polls
  • Hyderabad
  • Graduate MLC
  • About
  • Contact

Subscribe to Updates

తెలంగాణ రాజకీయాలు, ఎన్నికలు, సర్వేలు మరియు ప్రత్యేక విశ్లేషణల తాజా అప్‌డేట్స్ పొందండి.

What's Hot

గ్రాడ్యుయేట్‌ ఓటర్లకు అలర్ట్‌: పాత పేరు ఆటోమేటిక్‌గా రాదు.. నవంబర్‌ 6లోపు Form-18 తప్పనిసరి

September 18, 2026

సింగపూర్ ఆసక్తి, Semicon 2.0 అవకాశం: తెలంగాణ చిప్ పరిశ్రమ కలను పెట్టుబడిగా మార్చేది ఏమిటి?

September 17, 2026

22A భూముల వివాదం: ఎర్రవల్లి ఫాంహౌస్‌పై 30 రోజుల్లో నిజనిర్ధారణకు సీఎం ఆదేశం

September 16, 2026
Facebook Twitter Instagram
Polytricks.in
  • Polytricks
  • AndhraPradesh
  • Telangana
  • Contact
Facebook Twitter Instagram YouTube WhatsApp
SUBSCRIBE
  • Home
  • Telangana
  • Political Analysis
  • Surveys & Exit Polls
  • Hyderabad
  • Graduate MLC
  • About
  • Contact
Polytricks.in
Home » సానియా – మాలిక్ ల విడాకులు నిజమేనా..?
National

సానియా – మాలిక్ ల విడాకులు నిజమేనా..?

Prashanth PagillaBy Prashanth PagillaNovember 10, 2022Updated:November 10, 2022No Comments1 Min Read
Facebook Twitter WhatsApp Pinterest LinkedIn Tumblr Reddit Email VKontakte
Share
Facebook Twitter WhatsApp LinkedIn Email

భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ లు విడిపోనున్నారా అంటే అవుననే సమాధానం వస్తోంది. పరస్పర అంగీకారంతో వీరిద్దరూ విడిపోతున్నట్లు మాలిక్ సన్నిహితుడు ఒకరు చెప్పారని మీడియా వెల్లడించింది. కొంతకాలంగా వారిద్దరూ దూరంగానే ఉంటున్నారని, ప్రస్తుతం విడాకుల ప్రక్రియ పూర్తి కొనసాగుతుందని చెప్పినట్లు తెలిపాయి.

మాలిక్ వ్యవహారాలను చూసే అతని మిత్రుడు కూడా వారి విడాకుల విషయాన్ని దృవీకరించారు. వారిద్దరూ విడాకులు తీసుకుంటున్న మాట వాస్తవమేనని…ఇక ఇంతకంటే నేనేం మాట్లాడలేనని చెప్పాడు. కాని వారిద్దరి విడాకులకు కారణం ఎంటన్నది మాత్రం చెప్పలేదు.

సానియా -మాలిక్ ల కుమారుడు ఇజాన్ పుట్టిన రోజు సందర్భంగా దుబాయ్ లో కలుసుకున్నారు. సానియా సోషల్ మీడియాలో బర్త్ డే పిక్స్ పోస్ట్ చేసింది కాని, అందులో మాలిక్ ఫోటో లేకపోవడం కూడా వారు విడిపోతున్నారన్న వార్తకు బలం చేకూర్చింది.

pakistan shoaib malik shoaib malik divorce
Share. Facebook Twitter Pinterest Tumblr Email WhatsApp
Prashanth Pagilla

Related Posts

సింగపూర్ ఆసక్తి, Semicon 2.0 అవకాశం: తెలంగాణ చిప్ పరిశ్రమ కలను పెట్టుబడిగా మార్చేది ఏమిటి?

September 17, 2026

నాన్న లేరు.. తాత పట్టించుకోలేదు! అమ్మ కసితో పెంచిన ఈ రాఖీ భాయ్ కథ తెలుసా?

July 5, 2024

సీఎంఆర్ఎఫ్ స్కామ్ లో హరీష్ రావు పీఏ.. అంతా తెలిసే జరిగిందా..?

March 27, 2024

Comments are closed.

Don't Miss
News

గ్రాడ్యుయేట్‌ ఓటర్లకు అలర్ట్‌: పాత పేరు ఆటోమేటిక్‌గా రాదు.. నవంబర్‌ 6లోపు Form-18 తప్పనిసరి

September 18, 20260

తెలంగాణలోని రెండు గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు ఓటర్ల జాబితా పూర్తిగా కొత్తగా సిద్ధం కానుంది. పాత జాబితాలో ఉన్నవారు కూడా Form-18తో మళ్లీ దరఖాస్తు చేయాలి.

సింగపూర్ ఆసక్తి, Semicon 2.0 అవకాశం: తెలంగాణ చిప్ పరిశ్రమ కలను పెట్టుబడిగా మార్చేది ఏమిటి?

September 17, 2026

22A భూముల వివాదం: ఎర్రవల్లి ఫాంహౌస్‌పై 30 రోజుల్లో నిజనిర్ధారణకు సీఎం ఆదేశం

September 16, 2026

లోత్‌కుంట 40 ఎకరాల కేసు: సుప్రీంకోర్టు తీర్పు ‘మెరిట్స్’పై కాదు.. 219 రోజుల ఆలస్యమే కీలకం

September 16, 2026
Stay In Touch
  • Facebook 1000K
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo
  • WhatsApp
Our Picks

గ్రాడ్యుయేట్‌ ఓటర్లకు అలర్ట్‌: పాత పేరు ఆటోమేటిక్‌గా రాదు.. నవంబర్‌ 6లోపు Form-18 తప్పనిసరి

September 18, 2026

సింగపూర్ ఆసక్తి, Semicon 2.0 అవకాశం: తెలంగాణ చిప్ పరిశ్రమ కలను పెట్టుబడిగా మార్చేది ఏమిటి?

September 17, 2026

22A భూముల వివాదం: ఎర్రవల్లి ఫాంహౌస్‌పై 30 రోజుల్లో నిజనిర్ధారణకు సీఎం ఆదేశం

September 16, 2026

లోత్‌కుంట 40 ఎకరాల కేసు: సుప్రీంకోర్టు తీర్పు ‘మెరిట్స్’పై కాదు.. 219 రోజుల ఆలస్యమే కీలకం

September 16, 2026

Subscribe to Updates

తెలంగాణ రాజకీయాలు, ఎన్నికలు, సర్వేలు మరియు ప్రత్యేక విశ్లేషణల తాజా అప్‌డేట్స్ పొందండి.

Facebook Twitter Instagram Pinterest
  • Home
  • AndhraPradesh
  • Telangana
  • News
  • About
  • Our Authors
  • Editorial Policy
  • Corrections
  • Privacy Policy
  • Contact
© 2026 Polytricks. Designed by Polytricks.

Type above and press Enter to search. Press Esc to cancel.

Go to mobile version