• Home
  • Telangana
  • Political Analysis
  • Surveys & Exit Polls
  • Hyderabad
  • Graduate MLC
  • About
  • Contact

Subscribe to Updates

తెలంగాణ రాజకీయాలు, ఎన్నికలు, సర్వేలు మరియు ప్రత్యేక విశ్లేషణల తాజా అప్‌డేట్స్ పొందండి.

What's Hot

22A భూముల వివాదం: ఎర్రవల్లి ఫాంహౌస్‌పై 30 రోజుల్లో నిజనిర్ధారణకు సీఎం ఆదేశం

September 16, 2026

లోత్‌కుంట 40 ఎకరాల కేసు: సుప్రీంకోర్టు తీర్పు ‘మెరిట్స్’పై కాదు.. 219 రోజుల ఆలస్యమే కీలకం

September 16, 2026

సెప్టెంబర్‌ 17 ఎవరి కథనం? ‘ప్రజాపాలన’ వర్సెస్‌ ‘విమోచన’… తెలంగాణలో కొత్త రాజకీయ పోరు

September 16, 2026
Facebook Twitter Instagram
Polytricks.in
  • Polytricks
  • AndhraPradesh
  • Telangana
  • Contact
Facebook Twitter Instagram YouTube WhatsApp
SUBSCRIBE
  • Home
  • Telangana
  • Political Analysis
  • Surveys & Exit Polls
  • Hyderabad
  • Graduate MLC
  • About
  • Contact
Polytricks.in
Home » పోలీసు ఉద్యోగార్థులకు న్యాయం చేయాలని యూత్ కాంగ్రెస్ పోరాటం
News

పోలీసు ఉద్యోగార్థులకు న్యాయం చేయాలని యూత్ కాంగ్రెస్ పోరాటం

Prashanth PagillaBy Prashanth PagillaJanuary 25, 2023No Comments1 Min Read
Facebook Twitter WhatsApp Pinterest LinkedIn Tumblr Reddit Email VKontakte
Share
Facebook Twitter WhatsApp LinkedIn Email

పోలీసు ఉద్యోగాలు (ఎస్సై, కానిస్టేబుల్) నియామక ప్రక్రియలో పాత పద్ధతిని కొనసాగించాలని యూత్ కాంగ్రెస్ అద్యక్షుడు శివసేనా రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. ఇందుకోసం యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో దశలవారీగా ఆందోళనలు చేపడుతు.. పొలిసు రిక్రూట్ మెంట్ బోర్డుపై ఒత్తిడి పెంచుతున్నా పట్టించుకోకపోవడంతో గవర్నర్ తమిళిసైని కలిసి పోలీసు అభ్యర్థుల ఆందోళనను ఆమెకు వివరించారు. రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ తో భేటీ అయిన యూత్ కాంగ్రెస్ నేతలు పొలిసు ఉద్యోగార్థుల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించేలా చొరవ చూపాలని  వినతిపత్రం సమర్పించారు. ఇందుకు ఆమె సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు.

పోలీసు రిక్రూట్ మెంట్ బోర్డు చైర్మన్ తీసుకున్న నిర్ణయాల వలన చాలామందికి అన్యాయం జరిగింది. లాంగ్ జంప్, షాట్ పుట్ గతం కంటే ఎక్కువ పెంచడం వలన ఎంతోమంది ఉద్యోగార్థులు డిస్ క్వాలిఫై అయ్యారు. ఫలితంగా 2.8 లక్షల మంది ఉద్యోగానికి ఎంపిక కాకుండా పోయారని శివసేనా రెడ్డి చెప్పారు. ఏళ్లకాలంగా ఉద్యోగం కోసమని ప్రిపేర్ అవుతున్న పొలిసు ఉద్యోగార్థులు పొలిసు రిక్రూట్ మెంట్ బోర్డు తాజా నిర్ణయం వలన అనర్హులుగా మారిపోయారని మండిపడ్డారు.

దేహదారుడ్య పరీక్షలో అర్హత సాధించిన వారిని మెయిన్స్ పరీక్షకు అనుమతించాలని శివసేనా రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. లేకపోతె సర్కార్ పై తమ పోరాటాన్ని ఉదృతం చేస్తామని హెచ్చరించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలనే చిత్తశుద్ది కేసీఆర్ కు లేదని అందుకే కొత్త నిబంధనలను తీసుకొచ్చి నిరుద్యోగ యువతను మోసం చేస్తున్నారని ఫైర్ అయ్యారు.

నిరుద్యోగుల ఆవేదనను సర్కార్ పరిగణనలోకి తీసుకోవడం లేదన్న శివసేనారెడ్డి.. ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులు దేహదారుడ్య పరీక్షలో క్వాలిఫ్ అయిన వారిని మెయిన్స్ కు అనుమతించాలని కోరుతూ గవర్నర్ ను కలవనున్నట్లు చెప్పారు.

Share. Facebook Twitter Pinterest Tumblr Email WhatsApp
Prashanth Pagilla

Related Posts

22A భూముల వివాదం: ఎర్రవల్లి ఫాంహౌస్‌పై 30 రోజుల్లో నిజనిర్ధారణకు సీఎం ఆదేశం

September 16, 2026

లోత్‌కుంట 40 ఎకరాల కేసు: సుప్రీంకోర్టు తీర్పు ‘మెరిట్స్’పై కాదు.. 219 రోజుల ఆలస్యమే కీలకం

September 16, 2026

సెప్టెంబర్‌ 17 ఎవరి కథనం? ‘ప్రజాపాలన’ వర్సెస్‌ ‘విమోచన’… తెలంగాణలో కొత్త రాజకీయ పోరు

September 16, 2026

Comments are closed.

Don't Miss
News

22A భూముల వివాదం: ఎర్రవల్లి ఫాంహౌస్‌పై 30 రోజుల్లో నిజనిర్ధారణకు సీఎం ఆదేశం

September 16, 20260

Section 22A వివాదం మధ్య ఎర్రవల్లి ఫాంహౌస్ పరిధిలో ప్రభుత్వ భూమి ఉందా అన్న అంశంపై 30 రోజుల్లో నిజనిర్ధారణ చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఆరోపణలు, నిర్ధారిత అంశాలు, ప్రజలకు అవసరమైన పారదర్శకతపై Polytricks విశ్లేషణ.

లోత్‌కుంట 40 ఎకరాల కేసు: సుప్రీంకోర్టు తీర్పు ‘మెరిట్స్’పై కాదు.. 219 రోజుల ఆలస్యమే కీలకం

September 16, 2026

సెప్టెంబర్‌ 17 ఎవరి కథనం? ‘ప్రజాపాలన’ వర్సెస్‌ ‘విమోచన’… తెలంగాణలో కొత్త రాజకీయ పోరు

September 16, 2026

CURE Bill: ప్రాపర్టీ ట్యాక్స్ గరిష్ఠ సవరణ 20% నుంచి 10%కి… హైదరాబాద్ పాలనలో ఏమి మారుతుంది?

September 13, 2026
Stay In Touch
  • Facebook 1000K
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo
  • WhatsApp
Our Picks

22A భూముల వివాదం: ఎర్రవల్లి ఫాంహౌస్‌పై 30 రోజుల్లో నిజనిర్ధారణకు సీఎం ఆదేశం

September 16, 2026

లోత్‌కుంట 40 ఎకరాల కేసు: సుప్రీంకోర్టు తీర్పు ‘మెరిట్స్’పై కాదు.. 219 రోజుల ఆలస్యమే కీలకం

September 16, 2026

సెప్టెంబర్‌ 17 ఎవరి కథనం? ‘ప్రజాపాలన’ వర్సెస్‌ ‘విమోచన’… తెలంగాణలో కొత్త రాజకీయ పోరు

September 16, 2026

CURE Bill: ప్రాపర్టీ ట్యాక్స్ గరిష్ఠ సవరణ 20% నుంచి 10%కి… హైదరాబాద్ పాలనలో ఏమి మారుతుంది?

September 13, 2026

Subscribe to Updates

తెలంగాణ రాజకీయాలు, ఎన్నికలు, సర్వేలు మరియు ప్రత్యేక విశ్లేషణల తాజా అప్‌డేట్స్ పొందండి.

Facebook Twitter Instagram Pinterest
  • Home
  • AndhraPradesh
  • Telangana
  • News
  • About
  • Our Authors
  • Editorial Policy
  • Corrections
  • Privacy Policy
  • Contact
© 2026 Polytricks. Designed by Polytricks.

Type above and press Enter to search. Press Esc to cancel.

Go to mobile version