Site icon Polytricks.in

అవకాశాలు రావాలంటే అర్పించాల్సిందే – హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా రంగంలో రాణించడం చాలా అలాంటి వారికీ హీరోయిన్ గా, నటిగా అవకాశాలు దక్కడం అంత ఈజీ కాదు. డైరక్టర్, నిర్మాతలతోపాటు హీరోను కూడా మెప్పించాల్సి ఉంటుంది. ఇందుకోసం చాలా కమిట్ మెంట్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఇలాంటి వాటికి చాలామంది అంగీకరించక చిత్ర పరిశ్రమ నుంచి నిష్క్రమించిన వాళ్ళు ఉండగా.. కమిట్ మెంట్లను కాదనలేక బలైనవారు ఉన్నారు.

Also  Read : మా ఫస్ట్ నైట్ అక్కడే జరిగిందంటూ శ్రీరెడ్డి కామెంట్స్

అయితే, కమిట్మెంట్లు ఇచ్చిన వారందరికీ అవకాశాలు వస్తాయా..? అంటే అది కూడా చెప్పలేం. ఒక్కోసారి అవసరం తీరిపోయాక పక్కకు పడేస్తారు. అందుకే చిత్ర పరిశ్రమలో రాణించడం ఆషామాషీ కాదని అంటోంది నటి గుంజన్. దర్శకుడు కళ్యాణ్ తెరకెక్కించిన వైఫ్.ఐ అనే చిత్రంలో గుంజన్ నటించింది. ఈ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ..చిత్ర పరిశ్రమలోని పరిస్థితులను వివరిస్తు పలు విషయాలను పంచుకుంది గుంజన్.

Also  Read : శ్రీముఖి పెళ్లి చేసుకోకపోవడానికి కారణం అతనా..?

సినీ ఫీల్డ్ లో అవకాశాలు రావాలంటే డైరెక్టర్ల పక్కలోకి వెళ్లాల్సిందే అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. కమిట్ మెంట్లు ఇస్తేనే అవకాశాలు ఇస్తారని పేర్కొంది. అయితే, కొన్నిసార్లు కమిట్మెంట్ మేరకు శరీరాన్ని అర్పించినా చాన్సులు ఇవ్వరని షాకింగ్ కామెంట్స్ చేసింది.

Also  Read : పవిత్రను వదలని నరేష్ – మీ సరసాలు తగలెయ్యా అంటూ నెటిజన్ల ఫైర్

కొన్నిసార్లు పడుకొని అవకాశాలు కొట్టేసినా టాలెంట్ లేకపోతే వ్యర్ధమేనని, కనుక కమిట్ మెంట్లకు దూరంగా ఉండి టాలెంట్లను నమ్ముకోవాలని సినీ రంగంలోకి వెళ్లాలనుకునే వారికీ సూచించింది గుంజన్.

Also  Read : మళ్ళీ తల్లి కాబోతున్న సింగర్ సునీత

Exit mobile version