Site icon Polytricks.in

ఫోన్ కొట్టు – కాల్ బాయ్ ని పట్టు..!

నేటి యాంత్రిక యుగంలో పెళ్ళైన కొన్నాళ్ళ తరువాత భార్యలను పట్టించుకోవడమే మానేస్తున్నారు భర్తలు. పూర్తిగా ఆర్ధిక అంశాలపైనే దృష్టి సారిస్తున్నారు. ఫలితంగా మహిళలు శారీరక సౌఖ్యానికి దూరం అవుతున్నారు. క్యాంపుల మీద భర్తలు ఉళ్లు పట్టుకుని తిరగడం, సాఫ్ట్ వేర్ ఉద్యోగులు రాత్రి వేళ ఇంటికి రాకపోవడం. లేదా ఆ భర్త మరో అమ్మాయి మోజులో పడి భార్య సుఖం గురించి మరిచిపోవడం నేడు సర్వసాధారణం.

ఇలాంటి వారు ఇప్పుడు మేల్ ఎస్కార్ట్ సేవలను కోరుకుంటున్నారు. విడోస్, పెళ్లి కాని వారు మేల్ ఎస్కార్ట్ సేవల కోసం బుక్ చేసుకుంటున్నారు. తమకంటే చిన్న వయస్సున్న కాల్ బాయ్స్ ను ఎంపిక చేసుకుంటున్నారు. పైగా… వివాహేతర సంబంధాల కంటే మేల్ ఎస్కార్ట్ సేవలు సీక్రెట్ సాగుతాయని మహిళలు ధైర్యంగా కాల్ బాయ్స్ రప్పించుకుంటున్నారు. వీళ్ళలో చాలా మంది డెలివరి బాయ్ లుగా, పిజ్జా, బర్గర్ బాయ్ లుగా రావడం గమనార్హం.

హై టెక్ కల్చర్ తో హైదరాబాద్ లో విదేశీ సంస్కృతి శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. మంచి, చెడు ఆలోచించకుండా కొత్త కల్చర్ కు హైదరబాద్ యువత అట్రాక్ట్ అవుతోంది. ఒకప్పుడు నగరంలోని కొన్ని ప్రాంతాలు వేశ్యలకు అడ్డాగా ఉండేవి. ఆ తర్వాత ప్రభుత్వాలు సీరియస్ యాక్షన్స్ తీసుకోవడంతో ఈ వేశ్య గృహాలు పత్తాకు లేకుండా పోయాయి. కానీ మరో విధంగా విస్తరించాయి. స్పా, మసాజ్ సెంటర్లలో ఈ తంతు కొనసాగుతోంది. తాజాగా మరో పాశ్చాత్య సంస్కృతి నగరంలో విస్తరిస్తోంది. ఇది హైదరాబాద్ కంటే ముంబాయి లో మరీ ఎక్కువగా ఉంది. దాదాపు రెండు వేల మంది కాల్ బాయ్స్ ఈ వృత్తి ని ఉదోయోగంగా మార్చుకున్నారు అంటే మీరు నమ్మగలరా?

సాఫ్ట్ వేర్ జాబులు చేస్తోన్న యువత…తమ లైంగిక వాంఛలను తీర్చుకునేందుకు కొత్తదారులు వెతుకుతోంది. టెకీల్లో పెళ్లి పట్ల హేయభావం కనిపిస్తోంది. పెళ్లి చేసుకొని కుటుంబం కోసం సుఖవంతమైన జీవితాన్ని త్యాగం చేయాలా..? అని ఆలోచిస్తున్నారు. ఇక లైంగిక వాంచలను తీర్చుకునేందుకు మహిళలు కాల్ బాయ్స్ పై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ కల్చర్ సిటీలో పెరిగిపోతుందని ఇటీవల కథనాలు వెలువడ్డాయి. పోలీసులు కూడా ఈ ఈ పాశ్చాత్య సంస్కృతిని రూపుమాపేందుకు అవహగన సదస్సులు ఏర్పాటు చేసి చర్యలు తీసుకుంటారని అనుకున్నారు కాని అలాంటి చర్యలు తీసుకోవడం లేదు.

ఈ వ్యవహారం అంత సీక్రెట్ గా సాగుతోంది. 19 -25ఏళ్ల వయస్సున్న యువకులు దీనిని పార్ట్ టైం జాబ్ గా ఎంచుకుంటున్నారు. ఈ వ్యాపారం చాలా కాలంగా పోలిసుల కళ్ళు గప్పి సాగుతోంది. దీనిపై సాంప్రదాయ వాదులు మండిపడుతున్నారు. పోలీసు వ్యవస్థ కళ్ళు గప్పి ఈ వ్యవహారం సాగుతుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే భారతదేశ ఔన్నత్యం మసకబారిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ కాల్ బాయ్స్ విష సంస్కృతికి వ్యతిరేకంగా నడుం బిగించాలని కోరుతున్నారు.

ఈ బుకింగ్ యాప్స్ అంత ఆన్ లైన్ లో జరుగుతోంది. వెబ్‌సైట్, సోషల్‌ మీడియా, యాప్స్‌ ద్వారా సర్వీస్‌ ప్రొవైడర్లు తమ పని కానిచ్చేస్తున్నారు. క్లయింట్‌ కోరిన టైమ్, ప్లేస్‌కు బాయ్స్‌ వెళ్తున్నారా? లేదా? అని వాట్సప్‌ ద్వారా మానిటరింగ్‌ చేస్తున్నారు. గంటపాటు టైమ్‌ స్పెండ్‌ చేస్తే రూ.5 వేలు, రెండు గంటలకు రూ.7 వేల వరకు చార్జ్‌ చేస్తున్నారు. డే మొత్తానికి రూ.10 వేలు, నైట్‌ మొత్తానికి రూ.12 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఇక కొందరు రిచ్‌ లేడీస్‌ తమ కిట్టి పార్టీలకు ఇద్దరు, ముగ్గురు అబ్బాయిలను బుక్‌ చేసుకుని ఫామ్‌ హౌస్‌కు సైతం తీసుకెళ్తున్నారు.

Also Read : రాత్రిళ్ళు హీరోల గదుల్లో ఆ హీరోయిన్స్ – గుట్టువిప్పిన కంగానా

Exit mobile version