Polytricks.in

వేశ్యతో భర్త – భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలనుకున్న భార్య .. చివర్లో ట్విస్ట్

మరో మహిళతో ఎఫైర్ పెట్టుకున్నాడని భర్తను అనుమానించింది అతడి భార్య. దాంతో భర్త కదలికలపై నిఘా పెట్టింది. నిజంగానే అతడు మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని రూడీ చేసుకుంది. విషయం బయటకు చెప్తే భర్తపై ఆరోపణలు చేసినట్టు అవుతుందని.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని బుద్ది చెప్పాలనుకుంది. ఇందుకోసం ఆ మహిళా ఏం చేసిందో మీరూ తెలుసుకోండి.

థాయ్‌లాండ్‌‌కు చెందిన ఓ మహిళ తన భర్త మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని సందేహించింది. అప్పటికీ పూర్తిస్థాయిలో ఆమెకు కూడా సందేహమే. నిజంగానే తన భర్త మరో మహిళతో అక్రమ సంబంధంలో ఉన్నాడా..? తనే ఏమైనా అతిగా ఆలోచిస్తున్నానా..? అని పరిపరివిధలా ఆలోచించింది. ఈ క్రమంలోనే ఆమెకు ఓ రోజు తన భర్త పర్స్‌లో ఓ లేడీస్ క్లబ్(సెక్స్ షాప్) రసీదు దొరికింది. నిజంగానే తన భర్త మరో మహిళతో ఎఫైర్ పెట్టుకున్నాడని డిసైడ్ అయింది.

తనకు దొరికిన క్లబ్ రశీదు వివరాలు తెలుసుకునేందుకుగాను కార్డుపైనున్న ఫోన్ నెంబర్ కు ఫోన్ చేసింది. వివరాలను కూపీ లాగే ప్రయత్నం చేయడంతో క్లబ్ మేనేజర్ ‘మీరే వచ్చి చూడండి’ మేడం అంటూ చెప్పడంతో.. ఆమె తన భర్తను అక్కడే రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవాలని అనుకుంది. ఇక్కడ కథలోని ట్విస్ట్ ఏంటంటే.. ఆ వేశ్య గృహానికి వెళ్లిన ఆమెకు.. అక్కడున్న మేనేజర్ ఏకంగా ఉద్యోగాన్ని ఆఫర్ చేశాడు.

ఇక దానికి సదరు మహిళ కూడా అంగీకరించింది. వాస్తవానికి అక్కడ ఆ మహిళా ఉద్యోగం చేయలనుకోలేదు కాని ఆ క్లబ్ లో ఎమోం జరుగుతున్నాయో తెలుసుకునేందుకు ఆమె ఆ ఆఫర్ కు ఒకే చేసిందని నెటిజన్లతో చెప్పుకొచ్చింది. కాగా, ఇప్పటికీ నా భర్తకు తెలియకుండా ఆ షాప్‌లో ఉద్యోగాన్ని రహస్యంగా కంటిన్యూ చేస్తున్నానని ఆమె పేర్కొంది.

Source  : https://www.timesnownews.com/viral/wife-tracks-down-the-brothel-her-husband-secretly-visits-ends-up-taking-a-job-there-article-97392091 

Exit mobile version