Site icon Polytricks.in

కేంద్ర బడ్జెట్ : ధరలు పెరిగేవి.. తగ్గేవి ఇవే..!

కేంద్ర బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు కేంద్రమంత్రి నిర్మలా సీతరామన్. పర్యావరణ పరిరక్షణ కోసం చర్యలు తీసుకుంటున్నామని నిర్మలా.. అందుకోసం ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించినట్లు చెప్పారు. అందుకే ఎలక్ట్రిక్ వాహనాలపై కస్టమ్స్ సుంకం తగ్గిస్తున్నట్టు వెల్లడించారు.

ధరలు తగ్గేవి…
టీవీలు, మొబైల్ ఫోన్లు
కెమెరాలు
ఎలక్ట్రిక్ వాహనాలు
కిచెన్ చిమ్నీలు
లెన్సులు
లిథియం అయాన్ బ్యాటరీలు

ధరలు పెరిగేవి…
బంగారం, వెండి
వజ్రాలు
టైర్లు
బ్రాండెడ్ దుస్తులు
సిగరెట్లు
విదేశాల నుంచి దిగుమతి అయ్యే రబ్బరు

Exit mobile version