Site icon Polytricks.in

సోనియా గాంధీ ప్రకటించే 6 గ్యారెంటీలు ఇవే..!?

వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్ హామీలను గుప్పిస్తోంది. ప్రజలను ఆకట్టుకునేందుకు తనదైన శైలిలో ముందుకు సాగుతోంది. కర్ణాటక ఎన్నికల్లో ఎలాగైతే ఐదు గ్యారెంటీలను ముందుంచి ప్రచార పర్వంలో దూసుకెళ్ళిందో ఇప్పుడు తెలంగాణలోనూ గ్యారెంటీలను ప్రకటించనుంది కాంగ్రెస్.

తుక్కుగూడలో నిర్వహించనున్న విజయభేరి బహిరంగ సభలో సోనియా గాంధీ ఆరు గ్యారెంటీలను ప్రకటించనున్నారు. మొదట కర్ణాటకలో లాగానే తెలంగాణలో ఐదు గ్యారెంటీలను ప్రకటిస్తారని లీకులు ఇచ్చారు కాని ఇక్కడ మరో హామీని అదనంగా చేర్చినట్లు సమాచారం. ఏడు ఉన్న ఆశ్చర్యపోనవసరం లేదని తెలుస్తోంది. పార్టీ నుంచి అందుతున్న అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆరు గ్యారెంటీలు ఇవేనని సమాచారం.

తెలంగాణకు సోనియమ్మ ప్రకటించే ఆరు గ్యారెంటీలు

ఈ ఆరు హామీలను సోనియా 17వ తేదీన తుక్కుగూడలో జరగబోయే బహిరంగసభలో ప్రకటించబోతున్నట్లు సమాచారం.

Exit mobile version