Site icon Polytricks.in

తెరాస, భాజపా మధ్య ఒప్పందం ఉంది: రాహుల్‌గాంధీ

ప్రజలు టీఆర్‌ఎస్‌కు రెండుసార్లు అవకాశం ఇచ్చారు: రాహుల్‌గాంధీ
రెండుసార్లు అవకాశమిచ్చిన టీఆర్‌ఎస్‌ ప్రజల కోరిక నెరవేర్చలేదు:
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు అవకాశం ఇవ్వాలి: రాహుల్‌గాంధీ
తెలంగాణ ప్రజల ఆకాంక్షలను కాంగ్రెస్‌ తప్పక నెరవేరుస్తుంది: రాహుల్

తెరాస, భాజపా మధ్య ఒప్పందం ఉంది: రాహుల్‌గాంధీ
మోదీ ప్రభుత్వానికి టీఆర్‌ఎస్‌ సహకరిస్తోంది: రాహుల్‌గాంధీ
మోదీ 3 నల్ల చట్టాలను తీసుకొస్తే టీఆర్‌ఎస్‌ సహకరించింది: రాహుల్‌
తెలంగాణలో సొంతంగా గెలవలేమని భాజపాకు తెలుసు: రాహుల్‌గాంధీ
కాంగ్రెస్‌, భాజపా కలవదని ఆ పార్టీ నేతలకు తెలుసు: రాహుల్
కాంగ్రెస్‌ ఎప్పటికీ కలవదని.. టీఆర్‌ఎస్‌తో కలుస్తారు: రాహుల్‌
తెలంగాణలో టీఆర్‌ఎస్‌ అధికారంలో ఉండాలని భాజపా భావిస్తోంది
టీఆర్‌ఎస్‌ రిమోట్‌ భాజపా చేతిలో ఉంది: రాహుల్‌గాంధీ

Exit mobile version