కొత్త సెక్రటేరియట్ వెనుక ఉన్న అసలు కుట్రలు

  • ఉమ్మడి ఏపీలో ఏ సీఎం కొడుకు మళ్లీ సీఎం కాలేదు. దానికి పాత సెక్రటేరియట్ వాస్తు కారణమని కేసీఆర్ నమ్మడం.
  • నిజాం నవాబ్ కట్టించిన భవనం కింద నేల మాలిఘల్లో గుప్త నిధులు కాజేయటం.
  • మెఘా కృష్ణా రెడ్డి లాంటి ఆంధ్రా కాంట్రాక్టర్లు, మై హోమ్ రామేశ్వర్ రావు లాంటి వాళ్ళకు ధారాదత్తం చేసిన తెలంగాణ వనరులకు సంబంధించిన ఫైళ్ళను మయం చేయడం.
  • కేసీఆర్ కు ఉన్న కీర్తి ప్రతిష్ఠల దురాశ.
  • చివరిది… రియల్ ఎస్టేట్ వ్యాపారం. అవును. ఇప్పుడు అన్ని పాలనా విభాగాల ప్రధాన కార్యాలయాలు ఒక్క చోటికే వస్తాయి. హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాల్లో ఉన్న కార్యాలయాలు ఖాళీ అవుతాయి. ఆ స్థలాలు… ఎవరికి ఎన్నేళ్ళు లీజుకు వెళ్తాయి అనేది త్వరలోనే తెలుస్తుంది. ఆ మధ్య ఆర్టీసి డిపోలను కాజేయడానికి కుట్ర చేశారు. అది విఫలం అయింది. కరోనా పుణ్యాన ప్రభుత్వానికి ఆదాయం తగ్గింది. స్కాములకు అవకాశం లేదు. అందుకే ఈ ‘రియల్’ కుట్రకు ప్రగతి భవన్ దొంగల ముఠా కుట్ర చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *