Polytricks.in

తెలంగాణ తొలి గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ విడుదల..

తెలంగాణ తొలి గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ విడుదల..

హైదరాబాద్‌:-తెలంగాణలోని నిరుద్యోగులకు మరో గుడ్‌న్యూస్‌.

రాష్ట్రంలో తొలిసారిగా గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఎట్టకేలకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

గ్రూప్‌-1లో 19 విభాగాలకు చెందిన 503 పోస్టులు ఉన్నాయి.

వీటిని ఇంటర్వ్యూలు లేకుండానే భర్తీ చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించిన సంగతి తెలిసిందే.

ఈ మేరకు మే రెండో తేదీ నుంచే దరఖాస్తులు స్వీకరించనున్నారు.

Exit mobile version