తెలంగాణ సులువుగా ఏర్పడిన రాష్ట్రం కాదు: రాహుల్
ఎంతో మంది త్యాగాల మీద తెలంగాణ సాకారమైంది: రాహుల్
తెలంగాణ ఒక వ్యక్తి, ఒక కుటుంబం కోసం ఏర్పాటు చేయలేదు: రాహుల్‌గాంధీ
రాష్ట్రం ఏర్పడి 8 ఏళ్లు గడిచినా ప్రజల కష్టాలు తీరలేదు: రాహుల్
తెలంగాణ ప్రజల కలలను ఈ సర్కార్ నెరవేర్చలేదు: రాహుల్
తెలంగాణలో రైతులు, నిరుద్యోగుల ఆత్మహత్యలు ఆగలేదు: రాహుల్
తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరాలని కాంగ్రెస్ ఎంతో పోరాటం చేసింది
ఆత్మదానాలకు చలించిపోయి సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారు
కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసీ సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారు
తెలంగాణ ఇస్తే రైతులు, ప్రజల ప్రభుత్వం ఏర్పడుతుందని ఆశించాం
ప్రజలు, నిరుద్యోగులు, కాంగ్రెస్ ఆశించిందేదీ నెరవేరలేదు: రాహుల్‌గాంధీ
రైతుల సమస్యలను తెరాస ప్రభుత్వం వినిపించుకోవట్లేదు: రాహుల్
దేశంలో, రాష్ట్రంలో పంటలకు మద్దతు ధర దొరకట్లేదు: రాహుల్
చరిత్రాత్మకమైన వరంగల్ డిక్లరేషన్‌ను ప్రకటిస్తున్నా: రాహుల్‌గాంధీ
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీ: రాహుల్
ఏ ఆశయంతో తెలంగాణ ఇచ్చామో అది సాధిస్తాం: రాహుల్‌గాంధీ
ఎకరానికి రూ.15 వేలు నేరుగా రైతుల ఖాతాల్లో వేస్తాం: రాహుల్‌గాంధీ
వరంగల్ డిక్లరేషన్ కచ్చితంగా అమలవుతుందని హామీ ఇస్తున్నా: రాహుల్
తెలంగాణ సులువుగా ఏర్పడిన రాష్ట్రం కాదు: రాహుల్
