Polytricks.in

నాతో పిల్లల్ని కను పవన్ – శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు

మెగా ఫ్యామిలీ అంటేనే చాలు ఓ రేంజ్ లో రెచ్చిపోతుంది నటి శ్రీరెడ్డి. ఎప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలతో తరుచుగా వార్తల్లో నిలిచే శ్రీరెడ్డి తాజాగా మరోసారి పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసింది. పవన్ దేనికి పనికిరాని వాడంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.

పవన్ కళ్యాణ్ పై దారుణంగా వ్యాఖ్యలు చేసింది. “అరేయ్ పవన్ నీకు ప్యాకేజ్ ముడితే చాలా..? నీ వెనక ఉండే వారి గురించి ఆలోచించవా..? ఆడవారిని అవసరానికి వాడుకోవడం తప్ప దేనికి పనికిరావు అంటూ రెచ్చిపోయింది. అంతేనా… నాతో పడుకో.. పిల్లల్ని కను.. అప్పుడు ఆ పిల్లలని రాజకీయాల్లోకి పంపుదాం.. అంటూ శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసింది.

శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలపై పవన్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. పవన్ పై నోటికి వచ్చినట్లు మాట్లాడితే మహిళవని కూడా చూడమంటూ శ్రీరెడ్డికి వార్నింగ్ ఇస్తున్నారు.

Also Read : మా ఫస్ట్ నైట్ అక్కడే జరిగిందంటూ శ్రీరెడ్డి కామెంట్స్

Exit mobile version