కేటీఆర్100 కోట్లకు బినామిగ KAV Venture ను ఎంచుకున్నాడా..??

2016 feb 24 లో లక్ష రూపాయల పెట్టుబడితో మొదలయిన కంపెనీ తో 100 కోట్ల mou కుదుర్చుకోవడం వెనుక వున్న గుట్టెంటి….????

100 కోట్లతో ప్రత్యక్షం 15 వేల మందికి పరోక్షంగా 15 వేళ మందికి జాబ్స్ అంట… ఒక్క మాట కూడా కరెక్ట్ లేదు….. దక్షన్ అగ్రోపాలస్ అనే కంపెనీ 6000 కోట్లతో పెట్టుబడి పెట్టీ 5000 మందికి ఉపాధి కల్పించ బోతుంది అని కూడా కేటీఆర్ చెప్పిన మాటలే…6 వేల కోట్లతో పెట్టుబడికి 5 వేల ఉద్యోగాలు అయితే ఇక్కడ పెట్టబోయే 100 కోట్ల తో ఎంత మందికి ఇవ్వచ్చన్నది మనం అర్దం చేసుకోవాలి…..

ఈ కంపెనీ కి సంబంధించిన పూర్తి వివరాలు కోసం క్లిక్ చేయండి

లేదా కింది స్క్రీన్ షాట్ లో చదవండి.

ఇంకెన్ని రోజులు మా సిరిసిల్ల ను మోసం చేస్తారు…..

ఎక్కడి నుండో వచ్చింది ఇక్కడి మా సంపదను (భూములను) బోగస్ కంపెనీల పేరుతో దోచు కోవడనికేన….???

సిరిసిల్ల అభివృద్ది పేరుతో ఇలా వందల కోట్ల ప్రజాదనాన్ని కనికట్టు మాదిరిగా ఉన్నది లేనట్టు చూపించి పక్క దారి మల్లించడానికి కొత్త కొత్త వేషాలు వేస్తుంటే మనం అలాంటి మోసకారికి జై కొడుతూ ఇంకా దోసుకొమ్మని ప్రెరేపిస్తున్నం…..

ఈ కథనం సోషల్ మీడియా లో విస్తృతంగా చర్చ నడుస్తోంది. KTR గారు దీనిపైన వివరణ ఇవ్వాల్సిందిగా Spirit of Telangana డిమాండ్ చేస్తుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *