Site icon Polytricks.in

రజనికాంత్ కూతురు ఇంట్లో చోరి? పోయింది ఎంతో తెలుసా?

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనికాంత్ కూతురు ఐశ్వర్య రజనికాంత్ ఇంట్లో నిన్న దొంగతనం జరిగింది. ‘లాల్ సలాం’ సినిమా షూటింగ్ఈ లో ఉన్న ఆమె విషయం తెలుసుకుని షూటింగ్ ఆపి, ఇంటికి పరుగెత్తింది. అల్మారా తెరిచి ఉంది. అందులో ఉండవలసిగ్రాము 60 ల బంగారు గొలుసు కనిపించలేదు. ఇల్లు చిందర వందరగా ఉన్నది. ఆమె వెంటనే పోలీసులకు కంప్లేంట్ ఇచ్చారు. పోలీసుకు వచ్చి కేసు నమోదుచేసి ముందుగా ఆమె ఇంటి పనిమనిషిని అరెస్ట్ చేయబోయారు.

కానీ ఐశ్వర్య రజనికాంత్ అడ్డుపడి, ఆమె చాలా కాలంగా తన ఇంట్లో పని చేస్తోంది అని, ఆమె అలాంటిది కాదని పోలీసులకు చెప్పి తన పెద్ద మననసుని చాటుకున్నారు. అసలు దొంగలను పట్టుకోవాలి కోరారు. ఆ పోయిన సొమ్ము విలువ దాదాపు మూడు లక్షలు. కానీ ఆమె షూటింగ్ ఆపడం వల్ల జరిగిన నష్టం దాదాపు రూ. 25 లక్షలు. ఆమె గొలుసు పోయినందుకు బాధపడలేదు. షూటింగ్ వల్ల ఎక్కువ నష్టం జరిగినందుకు వాపోతున్నారు.

Exit mobile version