Site icon Polytricks.in

దశ మారిన రాజ్ న్యూస్.. ఎండీగా పవన్ వేమూరి!!

బలమైన ఇన్వెస్టర్ల చేతిలో “రాజ్ న్యూస్ “… నిజమే రాజ్ న్యూస్ దశ తిరిగింది. మీడియా రంగంపై పట్టున్న.. జర్నలిజంపై గౌరవమున్న మంచి ఇన్వెస్టర్ల చేతికి రాజ్ న్యూస్ చేరింది. ప్రముఖ మీడియా సంస్థలలోని పలువురు HOD లు మంచి ప్యాకేజీలతో రాజ్ న్యూస్ లో చేరినట్టు సమాచారం. కొత్త మేనేజ్మెంట్ రాకతో..ఇకపై టైంకు జీతాలు వస్తాయని.. ఇప్పటికే పని చేస్తున్నవారు కూడా హ్యాపీగా ఫీలవుతున్నారట.

ఇక ఎండీ పవన్ వేమూరి సైతం ప్రస్తుత టాప్ ఛానల్స్ లో ఒక ఛానల్ సక్సెస్ లో తెర వెనుక సూత్రధారి.. తాజాగా తానే రాజ్ న్యూస్ టేకప్ చేయటం… పక్కా ప్రొఫెషనల్స్ అండ్ సీనియర్ జర్నలిస్టులతో రంగంలోకి దిగటం.. మీడియా వర్గాల్లో సంచలనంగా మారింది.

కొత్త మేనేజ్మెంట్.. కొత్త ఎక్విప్ మెంట్..భారీ రిక్రూట్ మెంట్… సరి కొత్త ఆలోచనలతో.. ఏ పార్టీ జెండా మోయకుండా.. ప్రజా ఎజెండాతో All new Raj news…దశ తిరిగినట్టేగా మరి!!

Also Read : హోల్ సేల్ గా తొలివెలుగు ను టీఆర్ఎస్ కు అమ్మేసిన రవిప్రకాష్..!!

Exit mobile version