Polytricks.in

రాజకీయాలకు సంబంధం లేకుండా ఓయూ లో రాహుల్ గాంధీ సమావేశం..

రాజకీయాలకు సంబంధం లేకుండా ఓయూ లో రాహుల్ గాంధీ సమావేశం…జగ్గారెడ్డి

అన్ని సంఘాల విద్యార్థి నాయకులు సహకరించాలి..జగ్గారెడ్డి

గాంధీభవన్ లో ప్రెస్ మీట్
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, కొటూరి మనవతరాయ్ , చెనగాని దయాకర్, డాక్టర్ కేతురీ వెంకటేష్,డాక్టర్ గడ్డం శ్రీనివాస్, కొప్పుల ప్రతాప్ రెడ్డి, మెట్టు సాయి(ఫిషరి సెల్ చైర్మన్) పాల్గొన్నారు.

జగ్గారెడ్డి…టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్,ఎమ్మెల్యే

Exit mobile version