కేంద్రములో కాంగ్రెస్ ప్రభుత్వం కాయం // ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజుల సురెందర్…..

మండల కెంద్రంలొని మండలపార్టి కాంగ్రెస్ కార్యాలయంలొ పత్రికవిలెకర్ల సమావెశంలొ అయన మాట్లడారు కెంద్రంలొ కాంగ్రెస్ పార్టి అదికారంలొకి రావడం ఖయం అన్నారు. జహిరబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా మదన్ మొహన్ బరిలొ ఉన్నందున బారిమెజర్టితొ ప్రజలు గెలుపిస్తారన్నరు. కేసిఆర్ కు ఓటెస్తె అది బీజేపీ కె వెల్తుందన్నరు. ప్రభుత్వ వైఫల్యాలను కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజల్లొకి తీసుకెళ్లాలి అని అన్నారు.
మీరు పార్టి మారే అవకాశలు ఎమైన ఉన్నయ అని విలేకర్లు అడిగిన ప్రశ్నకు అయన అలంటిదెమిలెదని ప్రజమనిషిని ప్రజా సమస్యలు తీర్చుటకు కుృషిచెస్తు కార్యకర్తల మద్య ఉంటానన్నారు.
పార్లమెంట్ ఎన్నికలలొ కాంగ్రెస్ పార్టికార్యకర్తలు పార్టి అభ్యర్థి గెలుపుకు భాగా కష్టపడాలన్నరు. బీసీ, ఎస్సీ & ఎస్ టీ మైనార్టి ప్రజలు కాంగ్రెస్ పార్టిని కెంద్రంలొ అదికారం వచ్చెల ఓట్లు వేసే విదంగా కార్యకర్తలు కుృషిచెసి గెలిపించుకొవలన్నరు.
అలాగే ఈనెల 22 న ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నందున పట్టభద్రుల కాంగ్రెస్ అభ్యర్థి జివన్ రెడ్డి గెల్పుకొరకు పట్టభద్రులను కలసి కొరాలని కార్యకర్తలకు పిల్పునిచ్చరు.
సమావెశంలొ నరహరి శ్రినివాస్ గంగధర్ ఫతియొద్దిన్ ఫారుఖ్ జమిల్ నర్సింలు నయిం జావిద్ ఇమామ్ మునిర్ తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *