ముఖ్యమంత్రి కెసిఆర్ ఎక్కడ ?

టీఎస్ హైకోర్టు….

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో చెప్పాలని హైకోర్టు లో మాండమస్ పిటిషన్ దాఖలు…

పిటీషన్ దాఖలు చేసిన నవీన్ అలియాస్ తీన్ మార్ మల్లన్న…

ప్రగతి భవన్ లో 30 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని.. అప్పటి నుండి సీఎం ఫామౌస్ కి వెళ్లాడని పేర్కొన్న పిటీషనర్..

ముఖ్యమంత్రి ఫామౌస్ కు వెళ్లిపోయినట్టు యూట్యూబ్ లో ప్రచారం జరుగుతోందని పేర్కొన్న పిటిషనర్…

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యం తెలియాల్సిన అవసరం రాష్ట ప్రజలకు ఉందన్న పిటీషనర్…

ముఖ్యమంత్రి గా తన బాధ్యతలను సక్రమంగా నిర్వహించడం లేదని పేర్కొన్న పిటీషనర్…

ప్రభుత్వం లో పనిచేస్తున్న వివిధ విభాగాలకు చెందిన అధికారులు ముఖ్యమంత్రి లేకపోవడం వలన సక్రమంగా పనిచేయడం లేదన్న పిటీషనర్…

గత నెల రోజుల నుండి ముఖ్యమంత్రి కేసీఆర్ కనిపించడం లేదని పేర్కొన్న పిటీషనర్…

తన ఆరోగ్యం పై రాష్ట్ర ప్రజలు ఎంతగానో ఆందోళన చెందుతున్నారని పేర్కొన్న పిటీషనర్.

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏంతో కృషి చేసి తెలంగాణ సాధించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కేసీఆర్…

అలాంటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యం గురించి రాష్ట్ర ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్న పిటిషనర్..

కరోనా ను కట్టడి చేయడం లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో కృషి చేసారు….

అనేక మీడియా సమావేశాలు నిర్వహించి ప్రజలకు ధైర్యం చెప్పారు..

అనేక పత్రికల్లో ,మీడియాలో ముఖ్యమంత్రి కేసీఆర్ మీద వార్తలు వస్తున్నాయి..

గత నెల 28 న మాజీ ప్రధాని పీవీ శత జయంతి రోజు మీడియా ముందుకు వచ్చారు…

ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యం ఎలా ఉందొ తెలపాలని రిట్ పిటిషన్ దాఖలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *