గంగుల మంత్రి పదవి తో … తెరాస వ్యూహం ఫలించలేదు ..?

తెలంగాణాలో కరీంనగర్ ,నిజామాబాద్ జిల్లాలో మున్నూరుకాపులు బలంగా ఉన్నారు వీళ్ళలో చీలిక తీసుకువచ్చి ఒకరినొకరు తన్నుకు చచ్చేలా ?గంగుల కమలాకర్ కు మంత్రి పదవి అంటగట్టితే !సాధ్యం అన్న తెరాస వ్యూహ రచన ఫలించలేదు ?

Gangula Kamalakar | Minister | MLA | Karimnagar | Telangana | TRS


కూతురు కవిత కరీంనగర్ ఓటమిని జీర్ణించుకొని కేసీయార్ మున్నూరుకాపులో ఉన్న బండిసంజయ్ ,ధర్మపురి అరవిందులు బీజేపీలో చక్రం తిప్పడాని సహించని అయన మున్నూరుకాపులకు న్యాయం చేస్తున్నట్టు గంగులకు మంత్రి పదవి ఇచ్చి విపక్షమైన బిజెపి ఈ నేతలను తూర్పార పట్టాలని వేసిన రాజకీయాఎత్తుగడ పాచిక పారలేదు .
దీనితో కరీంనగర్లో చెల్లని నోట్ నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చెలిపించుకున్న తెరాస ఆమే మంత్రి పదవి కోసం వ్యూహరచనలు కూడికలు తీసివేతలపై పథకం వేశారు .
గతంలో సోమారపు సత్యనారాయణను ,మలివిడత జోగు రామన్న ను తొక్కి వేసిన మున్నూరుకాపులు సత్తాను చూపలేదు అనుకోని నేడు గంగులను బలి పశువును చేసేందుకు ఓ నాటకానికి 10tv రూపంలో తెరపైకి తెరాస నాయకులూ పాచికలు కదిపారు .
ఇది కుట్రలో భాగమే !అని తెలంగాణయావత్ మున్నూరుకాపులు రాజకీయాలకతీతంగా ఆలోచనలో పడ్డారు .
తెరాస గంగులకమలాకర్ కు మంత్రిపదవి ఇచ్చి రోజు బిజెపి సంజయ్ ని ,అరవిందును రాజకీయంగా దెబ్బతీయడానికి కత్తులు నూరామన్న నూరడంలో వైఫల్యం చెందాడని అక్కసుతో ఉన్న తెరాస కరోనా తో గంగుల మంత్రిపదవి గడువు పెరిగినట్టయింది .అప్పుడే ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగితే ! ఈపాటికే కవితమ్మ రాష్ట్ర హోం మంత్రి పదవిలో కూర్చొని ఉండేదేమో ?
బిజెపి పార్టీలో సంజయ్ రాష్ట్ర పార్టీ దళపతి కావడం ,అరవింద్ కొరకరాని కొయ్యగా మారడం దీనికి తోడు ధర్మపురి శ్రీనివాసు తెరాస రాజ్యసభ సభ్యుని హోదాలో పార్టీ అదిష్టానానికే సవాల్ విసరడం ఆ పార్టీ అగ్రనేతకు మింగుడుపడలేదు అన్నది గంగులపై జరుగుతున్న రాజకీయ కుట్ర అద్దం పడుతుందని చెప్పవచ్చు .
తెలంగాణాలో మున్నూరుకాపు సామాజిక వర్గం బలమైన శక్తిగా ఉంది రాజకీయాలకు అతీతంగా మనవాళ్లకు అన్యాయం జరిగితే ఏకం అవ్వాలన్న సోయిలోకి మనం రావాల్సిన సమయం ఆసన్నమైంది .

జై మున్నూరుకాపు జయహో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *