105 మందితో టీఆర్ఎస్ తొలిజాబితా

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల జాబితాను తెలంగాణ రాష్ట్ర సమితి విడుదల చేసింది. మొత్తం 105 మందితో తొలిజాబితాను టీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *