రాహుల్ గాంధీ సరూర్ నగర్ సభలో రేవంత్ ఎపిసోడ్ వెనుక కుట్ర ఎంటి..? రాహుల్ తో ఎలా చప్పట్లు కొట్టించాడు ?

రేవంత్ 2019 లో ఏలాగైనా కల్వకుంట్ల పాలనను అంతమోందించి కాంగ్రెస్ పార్టీని ఆదికారంలోకి తీసుకోస్తాను అందరు సీనియర్ నాయకులతో కలిసి కారు పార్టీని ఖతం చేస్తామని పదేపదే చెప్తుంటాడు మరియు దానికి తగ్గట్టుగ పని చేస్తుంటాడు అయితే గులాభీ పార్టీ మాత్రం జెట్ స్పీడులో ఏన్నికల కదనరంగంలో దుకాలని గులాభీ దళపతి వ్యూహాలకు పదునుపెడుతుంటే కాంగ్రెస్ నాయకులు మాత్రం గాందీభవన్ దాటి వెల్లలేకపోతున్నారు అనేది కాంగ్రెస్ కార్యకర్తల అవేదన మరియు నిజం…

రేవంత్ ఏలాగైనా పార్టీని ప్రజల దగ్గరకి తీసుకెల్లాలి ఆదికారంలోకి రావాలని ప్రయత్నాలు చేస్తుంటే పార్టీ పెద్దలు ఏక్కడ రేవంత్ రెడ్డికి ప్రాధాన్యత పెరిగిపోతుందో అని రేవంత్ రెడ్డి గారిని ఆదిష్టానానికి దురంగా ఉంచేలా ప్రణాళికలు రాస్తున్నారు,
సహజంగా దుకూడుగా ఉండే రేవంత్ తనదైనశైలిలో ఆదిష్ఠాన పెద్దల మదిలో ఉండేలా ప్రయత్నాలు చేస్తునే ఉన్నాడు అంతలోనే పార్టీ జాతీయ ఆద్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటన తెలంగాణ రాష్ట్రంలో ఖరారుఅయ్యింది దానికి కూడ రేవంత్ రెడ్డిని అంటిముట్టనట్టుగా ఉంచేలా లోకల్ లీడర్లు చాలా ప్రయత్నాలు చేసారు అందులో ఓకంత సక్సేస్ కూడా అయ్యారు,
అయితే రాహుల్ గాంధీ చివరి రోజు పర్యటనలో సరూర్ నగరు భహిరంగ సభను తనకు అనుకూలంగా మార్చుకోవాలని అన్ని పనులు దగ్గరుండిచూసుకోన్నాడు రేవంత్.

అయితే రేవంత్ కు మాట్లాడే అవకాశం ఇవ్వద్దు అనుకోన్నారో సమయం లేదో తేలీదు కాని రేవంత్ వక్తల లిస్టులో లేడు,
సభకు వచ్చిన అబిమానుల ఏదురుచూపులు ఏప్పుడు మా నాయకుడు మాట్లాడుతాడా అని రాహుల్ గాంధీ గారి ప్రసంగం కూడ అయిపోయింది ఇక రేవంత్ మాట్లాడే చాన్స్ లేదనుకున్న ఆబిమానులకు కోపం వచ్చి భట్టి విక్రమార్క కాంగ్రెస్ వర్కింగ ప్రేసిడెంట్ మాట్లాడేప్పుడు
“రేవంత్ రేవంత్ రేవంత్ …అంటూ సభలో అలజడి సృష్టిస్తే గాని రేవంత్ రెడ్డికి ఆవకాశం రాలేదు ఇక రేవంత్ ప్రసంగం మోదలు చినరివరకు కాంగ్రెస్ క్యాడర్ మోత్తం ఊర్రూతలుగింది రాహుల్ గాంధీ గారు కూడ చప్పట్లతో రేవంత్ ప్రసంగానికి ప్రశంసలు అందించాడు…మోత్తానికి రేవంత్ రెడ్డి తనకున్న 5 నిమిషాలను సరిగ్గా వాడుకోన “Man of the Day “ గా నిలిచిపోయాడు కాని
ఓక భహిరంగ సభలో మాట్లాడాటానికే ఇంత కష్టపడితే ఇంక పార్టీని ముందుండి నడిపించాలి అంటే ఏంత కష్టం ఏంతమంది కుట్రలను చేదించాలని ఆలోచనలో పడ్డాడు..!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *