తెలంగాణ‌లో కూటమిదే విజ‌యం, ప్ర‌తిష్టాత్మ‌క సంస్థ‌ తాజాస‌ర్వే. పార్టీలు గెల‌వ‌బోయే స్థానాలివే…

తెలంగాణ ఎన్నిక‌ల్లో మ‌హ‌కూట‌మినే విజ‌యం వ‌రిస్తుంద‌ని తాజా స‌ర్వే తేల్చింది. దాదాపు 2 ల‌క్ష‌ల‌కు పైగా జ‌నాభిప్రాయ‌సేక‌ర‌ణ చేసి, రాష్ట్రంలోని ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలో… ప్ర‌తి పోలింగ్ బూత్ క‌వ‌ర‌య్యేలా ఈ స‌ర్వే నిర్వ‌హించిన‌ట్లు తెలుస్తోంది. తాజా స‌ర్వే ప్ర‌కారం….

MahaKutami Telangana
అయితే, ఈ ఎన్నిక‌ల్లో… గ‌జ్వేల్ నుండి కేసీఆర్ భారీ మెజారిటీతో గెల‌వ‌బోతున్నారు. కేసీఆర్ త‌ర్వాత‌… టీఆరెస్ పార్టీలో అత్యంత ప్ర‌జాధ‌ర‌ణ కలిగిన నాయ‌కుడిగా హ‌రీష్ రావుకు ప్ర‌జ‌లు ప‌ట్టం క‌ట్టారు. దాదాపు 50శాతం మంది హ‌రీష్ కే ఓటు వేయ‌టం గ‌మ‌నార్హం. కేటీఆర్ కు కేవ‌లం… 21శాతం మందే ప‌ట్టం క‌ట్ట‌గా, మ‌రో 27శాతం మంది త‌మ అభిప్రాయాన్ని చెప్ప‌లేం అంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉత్త‌మ్ కుమార్ రెడ్డికే సీఎంగా ప్ర‌జ‌లు ప‌ట్టంక‌డుతున్నారు.

ఇక‌, టీఆర్ఎస్ పార్టీకి… 40.29శాతం ఓట్లు వ‌చ్చే అవ‌కాశం ఉంది. గ‌త 2014 ఎన్నిక‌ల్లో 34 శాతం మాత్ర‌మే వచ్చింది. ఇక 2014లో కాంగ్రెస్ 25.91శాతం ఓట్లు సాధించుకోగా… ఇప్పుడు 41.25శాతం ఓట్లు రాబోతున్నాయి. అంటే… ఓటింగ్ ప‌ర్సెంట్ మార్జిన్ లో పెద్ద‌గా తేడా లేకున్నా, సీట్ల సంఖ్య‌లో మాత్రం కాంగ్రెస్ ఎక్కువ సీట్లు సాధించుకోబోతుంది. అతి త‌క్కువ మెజారిటీతోనే… కాంగ్రెస్ అబ్య‌ర్థులు గెల‌వ‌బోతున్న‌ట్లు క‌న‌ప‌డుతోంది.

టీఆర్ఎస్ గెల‌వ‌బోయే స్థానాలు… 42

బెల్లంప‌ల్లి– దుర్గం చిన్న‌య్య‌

అదిలాబాద్– జోగు రామ‌న్న‌

నిర్మల్– ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

బాల్కొండ‌– ప్ర‌శాంత్ రెడ్డి

కోరుట్ల‌– విద్యాసాగ‌ర్ రావు

ధ‌ర్మ‌పురి– కొప్పుల ఈశ్వ‌ర్

రామ‌గుండం– సోమారం స‌త్య‌నారాయ‌ణ‌

వేములవాడ‌– చెన్న‌మ‌నేని

సిరిసిల్ల‌– కేటీఆర్

హుజురాబాద్– ఈటెల రాజేంద‌ర్

హుస్నాబాద్– స‌తీష్

సిద్దిపేట‌– హ‌రీష్ రావు

మెద‌క్– ప‌ద్మాదేవేంద‌ర్ రెడ్డి

నారాయ‌ణ‌ఖేడ్– భూపాల్ రెడ్డి

ప‌టాన్ చెఱు– మ‌హిపాల్ రెడ్డి

దుబ్బాక‌– రామ‌లింగారెడ్డి

గ‌జ్వేల్– కేసీఆర్

మేడ్చ‌ల్– మ‌ల్లారెడ్డి

మ‌ల్కాజ్ గిరి– మైనంప‌ల్లి

కుత్బుల్లాపూర్– వివేకానంద‌

రాజేంద్ర‌న‌గ‌ర్– ప్ర‌కాశ్ గౌడ్

శేరిలింగంప‌ల్లి– ఆరిక‌పుడి గాంధీ

ముషీరాబాద్– ముఠా గోపాల్

స‌న‌త్ న‌గ‌ర్– త‌ల‌సాని

సికింద్రాబాద్– పద్మారావు

కంటోన్మెంట్– సాయ‌న్న‌

నారాయ‌ణ‌పేట్– రాజేంద‌ర్ రెడ్డి

మ‌హ‌బూబ్ న‌గ‌ర్– శ్రీ‌నివాస్ గౌడ్

జ‌డ్చ‌ర్ల‌– ల‌క్ష్మారెడ్డి

దేవ‌ర‌క‌ద్ర‌– ఆలే వేంక‌టేశ్వ‌ర్ రెడ్డి

నాగ‌ర్ క‌ర్నూల్– మ‌ర్రి జ‌నార్ధ‌న్ రెడ్డి

షాద్ న‌గ‌ర్– అంజ‌య్య‌

కొల్లాపూర్– జూపల్లి

తుంగ‌తుర్తి– గాద‌రి కిషోర్

ఘ‌న్ పూర్– రాజ‌య్య‌

డోర్న‌క‌ల్– రెడ్యానాయ‌క్

న‌ర్సంపేట‌– పెద్ది సుద‌ర్శ‌న్ రెడ్డి

వ‌రంగ‌ల్ ఈస్ట్– దాస్యం విన‌య్ భాస్క‌ర్

వ‌ర్ద‌న్న‌పేట‌– ఆరూరి ర‌మేష్

ఇల్లందు– కోరం క‌న‌క‌య్య‌

వైరా– మ‌ద‌న్ లాల్

పాలేరు– తుమ్మ‌ల‌

మ‌హ‌కూట‌మి గెల‌వ‌బోయే స్థానాలు….

సిర్పూర్– హ‌రీష్‌

చెన్నూర్– వేంక‌టేష్ నేత‌

మంచిర్యాల‌– ప్రేమ్ సాగ‌ర్ రావు

అసిఫాబాద్– ఆత్రం స‌క్కు

ఖ‌నాపూర్– ర‌మేష్ రాథోడ్

బోథ్– బాపురావు

ముథోల్– రామారావు ప‌టేల్

ఆర్మూర్– ఆకుల సుజాత‌

బోధ‌న్– సుద‌ర్శ‌న్ రెడ్డి

జుక్క‌ల్- గంగ‌రాం

బాన్సువాడ‌– బాల‌రాజు

ఎల్లారెడ్డి– సురేంద‌ర్

కామారెడ్డి- ష‌బ్బీర్ అలీ

నిజామాబాద్ రూర‌ల్– బూప‌తిరెడ్డి

జ‌గిత్యాల‌– జీవ‌న్ రెడ్డి

మంథ‌ని–శ్రీధ‌ర్ బాబు

పెద్ద‌ప‌ల్లి– విజ‌య‌ర‌మ‌ణ‌రావు

క‌రీంన‌గ‌ర్– పొన్నం ప్ర‌భాక‌ర్

చొప్ప‌దండి– మేడిప‌ల్లి స‌త్యం

మాన‌కొండూర్– ఆరేప‌ల్లి మోహ‌న్

ఆందోళ్– దామోద‌ర రాజ‌న‌ర్సింహ‌

న‌ర్సాపూర్– సునీతాల‌క్ష్మారెడ్డి

జ‌హీరాబాద్– గీతారెడ్డి

సంగారెడ్డి– జ‌గ్గారెడ్డి

కూక‌ట్ ప‌ల్లి– సుహ‌సిని

ఉప్ప‌ల్– వీరేంద‌ర్ గౌడ్

ఇబ్ర‌హీంప‌ట్నం– మ‌ల్ రెడ్డి రంగారెడ్డి

ఎల్. బి న‌గ‌ర్– సుధీర్ రెడ్డి

మ‌హేశ్వ‌రం– స‌బితా ఇంద్రారెడ్డి

చేవేళ్ల‌– కే.ఎస్ ర‌త్నం

ప‌రిగి– రామ్మోహ‌న్ రెడ్డి

వికారాబాద్– గ‌డ్డం ప్ర‌సాద్

తాండూరు– పైలెట్ రోహిత్ రెడ్డి

జూబ్లీహిల్స్– విష్ణువ‌ర్ద‌న్ రెడ్డి

నాంప‌ల్లి–ఫిరోజ్ ఖాన్

కొడంగ‌ల్– రేవంత్ రెడ్డి

మ‌క్త‌ల్– ద‌యాక‌ర్ రెడ్డి

వ‌న‌ప‌ర్తి– చిన్నారెడ్డి

గ‌ద్వాల్– డీకే అరుణ‌

అలంపూర్– సంప‌త్

అచ్చంపేట‌– వంశీకృష్ణ‌

దేవ‌ర‌కొండ‌– బాలూ నాయ‌క్

నాగార్జున సాగ‌ర్– జానారెడ్డి

మిర్యాల‌గూడ‌– ఆర్. కృష్ణ‌య్య‌

హుజుర్ న‌గ‌ర్– ఉత్త‌మ్ రెడ్డి

కోదాడ‌– ప‌ద్మావతి

సూర్యాపేట‌– దామోద‌ర్ రెడ్డి

న‌ల్గొండ‌– కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి

మునుగోడు– రాజ్ గోపాల్ రెడ్డి

భువ‌నగిరి- కుంభం అనిల్

న‌కిరేక‌ల్– లింగ‌య్య‌

ఆలేర్– బిక్ష‌మయ్య‌గౌడ్

జ‌న‌గాం– పొన్నాల ల‌క్ష్మ‌య్య‌

పాల‌కుర్తి– జంగా రాఘ‌వ రెడ్డి

మ‌హ‌బూబాబాద్– బ‌ల‌రాం నాయ‌క్

ప‌ర‌కాల‌– కొండా సురేఖ‌

వ‌రంగ‌ల్ వెస్ట్– రేవూరి ప్ర‌కాశ్ రెడ్డి

భూపాల‌ప‌ల్లి– గండ్ర వెంక‌ట ర‌మ‌ణారెడ్డి

ములుగు– సీత‌క్క‌

పిన‌పాక‌– రేగ కాంతారావు

ఖ‌మ్మం– నామా నాగేశ్వ‌ర‌రావు

మ‌ధిర‌– భ‌ట్టి విక్ర‌మార్క‌

స‌త్తుప‌ల్లి– సండ్ర వెంక‌ట వీర‌య్య‌

కొత్త‌గూడెం–వ‌న‌మా

ఆశ్వ‌ర్రావు పేట‌- మ‌చ్చ నాగేశ్వ‌ర‌రావు

భ‌ద్రాచలం– పోడేం వీర‌య్య‌.

బీజేపీ గెల‌వ‌బోయే స్థానాలు…

నిజామాబాద్ అర్భ‌న్– యెండ‌ల ల‌క్ష్మీనారాయ‌ణ‌

అంబ‌ర్ పేట‌– కిష‌న్ రెడ్డి

ఖైర‌తాబాద్– చింత‌ల రాంచంద్రారెడ్డి

గోషామ‌హ‌ల్– రాజాసింగ్

క‌ల్వ‌కుర్తి– ఆచారి

ఎంఐఎం గెల‌వ‌బోయే స్థానాలు…

మ‌ల‌క్ పేట్

కార్వాన్

చార్మినార్–

చాంద్రాయ‌ణ‌గుట్ట‌

యాక‌త్ పురా

బ‌హ‌దూర్ పురా

మొత్తంగా… ఏయే పార్టీలు ఎన్నెన్ని స్థానాలు గెల‌వ‌బోతున్నాయి అంటే…

టీఆర్ఎస్ 42
మ‌హ‌కూట‌మి 66
బీజేపి 05
ఎంఐఎం 6

ఇప్పుడీ స‌ర్వే సోష‌ల్ మీడియా వైర‌ల్ అవుతుండ‌గా, ఈసీ స‌ర్వేల‌పై నిషేధం ఉంద‌ని, ఈ స‌ర్వేను న‌మ్మ‌లేం అని కొంద‌రు, న‌మ్మ‌కంగానే ఉంద‌ని కొంద‌రు…. అభిప్రాయ‌ప‌డుతున్నారు.

ఈసీ కూడా ఇప్ప‌టికే స‌ర్వేల‌ను నిర్వ‌హించ‌రాద‌ని పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *