లీక‌యిన‌… మ‌హ‌కూట‌మి సీట్ల జాబితా, శుక్ర‌వారం ప్ర‌క‌టించ‌బోయే సీట్లు

తెలంగాణ లో మ‌హ‌కూట‌మి పోటీచేయ‌బోయే స్థానాల‌పై క్లారిటీ వ‌చ్చింది. స్క్రీనింగ్ క‌మిటీ ఆమోదంతో… కాంగ్రెస్ కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి పంపిన జాబితా…. ఇదే.

Congress Kutami

కోదండ‌రాం పార్టీ టీజెఎస్ పోటీ చేయ‌బోయే స్థానాలు–

1. మ‌ల్కాజ్ గిరి– దిలీప్ కుమార్
2. వ‌రంగ‌ల్ ఈస్ట్– ఇన్న‌య్య‌.
3.దుబ్బాక‌– రాజ్ కుమార్
4.మెద‌క్–జ‌నార్ద‌న్ రెడ్డి
5.సిద్దిపేట‌– భవాని రెడ్డి
6.మ‌హ‌బూబ్ న‌గ‌ర్– రాజేంద‌ర్ రెడ్డి
7. మిర్యాల‌గూడ‌– విద్యాధ‌ర్ రెడ్డి.
8. రామ‌గుండం

Image result for telangana jana samithi
సిపిఐ పార్టీ పోటీ చేయ‌బోయే స్థానాలు

1. వైరా
2.బెల్లంప‌ల్లి
3.హుస్నాబాద్

Image result for cpi telangana
టీ.టీడీపీ పోటీచేయ‌బోయే స్థానాలు

1. కూక‌ట్ పల్లి— పెద్దిరెడ్డి, మాజీ మంత్రి– టీటీడీ బోర్డ్ మెంబ‌ర్.

2. ఉప్ప‌ల్ — వీరేంద‌ర్ గౌడ్, మాజీ మంత్రి దేవేంద‌ర్ గౌడ్ కొడుకు

3. శేరిలింగంప‌ల్లి– ఆనంద్ ప్ర‌సాద్

4. ముషీరాబాద్ — ఎం.ఎన్ శ్రీ‌నివాస్

5. రాజేంద‌ర్ న‌గ‌ర్ — గ‌ణేష్ గుప్తా.

6. ఖ‌మ్మం — నామా నాగేశ్వర్రావు

7. ఆశ్వార్రావు పేట — మ‌చ్చా నాగేశ్వ‌ర్రావు.

8. స‌త్తుప‌ల్లి– సండ్ర వెంక‌ట‌వీర‌య్య‌.

9. మ‌క్త‌ల్ — కొత్త‌కోట ద‌యాక‌ర్ రెడ్డి.

10. చార్మినార్– మ‌స్క‌త్ అలీ

11. మ‌ల‌క్ పేట — ముజ‌ఫ‌ర్ అలీఖాన్.

12.నిజామాబాద్ రూర‌ల్ — మండ‌వ వెంక‌టేశ్వ‌ర్రావు

13. కోదాడ‌— బొల్లం మ‌ల్ల‌య్య యాదవ్.

14. న‌ర్సంపేట‌— రేవూరి ప్ర‌కాశ్ రెడ్డి.
Image result for l ramana

 

వీటిపై మ‌రోసారి చర్చించేందుకు కోదండ‌రాం ను డిల్లీకి రావాల‌ని కోరింది ఏఐసీసీ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *