యూత్ కాంగ్రెస్ ఎలక్షన్స్ Mobile App – రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఎలా ?

మీ ఫోన్ లో “ప్లే స్టోర్” నుండి “IYC ఆప్ ను ” డౌన్ లోడ్ చేసుకోండి .
(ప్రిఫరెన్సెస్ ను allow చెయ్యండి )

ఇక్కడ

 1. MEMBERSHIP
 2. NOMINATIONS

మీరు మెంబెర్ గా రెజిస్ట్రేషన్ చేసుకోవాలంటే – 1
మీరు IYC ఎలక్షన్ లలో పోటీ చెయ్యాలంటే – 2

 1. MEMBERSHIP చేసుకుంటే
  మీరు మీ
  CONSTITUENCY (నియోజక వర్గం )
  DISTRICT (జిల్లా)
  STATE (స్టేట్)

కంటెస్ట్ చేస్తున్న వారికి ఓట్ చెయ్యవచ్చు .

NOTE : ప్రతీ MEMBERSHIP చేసుకొనేవారిని 4గురు బలపరచాలి (అంటే మీరు వోట్ చెయ్యడానికి 4గురి – కి సంబందించిన వివరాలు పొందుపరచాలి )

 1. NOMINATIONS
  ఎలెక్షన్స్ లో పోటీ చెయ్యాలను కున్న వారు NOMINATIONS లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి .
 2. OTP (ఇది ముఖ్యమైనది – OTP కోసం 9871227788 – నెంబర్ కి కాల్ చెయ్యాలి, కాల్ చేసిన తర్వాత మీకు తిరిగి కాల్ వస్తుంది – IVR మీకు OTP ఇస్తుంది – IVR లో చెప్పిన OTP రాసుకొని మీరు అప్ లో ఎంటర్ చెయ్యాలి . )
 3. MEMBERSHIP చేసుకునే వారి వివరాలు రిజిస్ట్రేషన్ ఫారం లో నింపాల్సి ఉంటుంది .
  (మీ పూర్తి పేరు – తండ్రి లేదా భర్త . వయసు – జెండర్ – ఎడ్యుకేషన్ – ప్రొఫెషన్ – ఐడెంటిటీ కార్డు (ఆధార్ లేదా ఇతర)
  మీ ఫోన్ నెంబర్ – ఈమెయిల్ ఇది – అడ్రస్ – పిన్ కోడ్
  మీ నియోజక వర్గం – బూత్ నెంబర్

CONSTITUENCY (నియోజక వర్గం )
DISTRICT (జిల్లా)
STATE (స్టేట్) కు ఎవరిని ఎంచుకొలనుకుంటున్నారో వారి నెంబర్ అక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు .

DECLARE & SUBMIT

SYNC –
PAYMENT – ఇప్పుడు PAYMENT మీద క్లిక్ చెయ్యండి – 50 రూపాయలు పే చెయ్యాలి దానికి అన్ని ఆన్లైన్ పేమెంట్ సదుపాయాలు వున్నాయి.
PAYTM – PAYTM WALLET లు తొందరగా పనిచేస్తున్నాయి అని చెబుతున్నారు .

PAYMENT అయిన తర్వాత మీ మెంబెర్ షిప్ కార్డు ని మీరు పిడిఎఫ్ PDF రూపంలో తీసుకోవచ్చు .
ఇది ఉంటేనే మీరు ఓటు వేసినట్టు మరియు భవిష్యత్తులో కూడా ఉపయోగ పడొచ్చు .

CLICK HERE Apply for IYC for membership and to contest.


I wish you all the best!

2 thoughts on “యూత్ కాంగ్రెస్ ఎలక్షన్స్ Mobile App – రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఎలా ?

 • Dear sir

  Here with iam informnig to my consensi Narayankhed sangareddy dist .my vote for youth congress not confirmed to app please request to my ID to vote……

  With regards
  Rathod jaipal
  9441747100

  Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *