ఇండియా లో 13లక్షల మందికి కరోనా రాబోతుందా….?

ఇండియా లో 13లక్షల మందికి కరోనా రాబోతుందా….?

ఇండియాలో కరోనా పరిస్థితి ఇలాగే ఉంటే మే నెల వరకు దేశవ్యాప్తంగా 13 లక్షల మందికి కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యే అవకాశము ఉందని శాస్రవేత్తలు అంచనా వేస్తున్నారు.మరియు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కాస్త పెరిగినా…లేదా విదేశాలతో పోలిస్తే మాములుగా పెరిగినా… ఇండియాలోని హాస్పటల్స్ సరిపోవని వారు అంటున్నారు.అంతే కాదండోయ్ హాస్పటల్స్ లో ఉన్న సిబ్బంది, మరియు పరికరాలు, మందులు ఇలా అన్నింటిలోనూ ఇండియా చాలా వెనుకబడి ఉందన్నారు.కాబట్టి దేశ ప్రజలందరూ తమ తమ ఇంట్లో ఉంటే మంచిది.

ఎందుకు ఇంటిలోనే ఉండాలి అంటే…? మన దేశంలో ఒకరికైనా covid – 19 పాజిటివ్ అని సూచిస్తే, అతను తక్కువలో తక్కువ ముగ్గురిని స్పర్శిస్తాడు.అతనికి ఆ వ్యాధి

లక్షణాలు కనిపించడానికి 14రోజుల సమయం పడుతుంది కాబట్టి దీని ప్రకారంగా 14 రోజులలో ప్రభావితం అయ్యే వారి సంఖ్య దాదాపు 23,91,484 ఉంటుంది. మరి అదేవిదంగా ఇప్పటివరకు దేశంలో 562 కేసులు నమోదయ్యాయి.దీని ప్రకారంగా చూసినట్లయితే 14

రోజుల్లో కరోనా బారిన పడే వారి సంఖ్య 134,40,14,008 కు చేరుకుంటుంది. దేశం మొత్తం తుడ్చుపెట్టుకొని పోవచ్చు కాబట్టి

 

“ఇంట్లోనే ఉండండి ” – “బ్రతకండి ” – “బ్రతకనివ్వండి ”

 

“దేశం కోసం ప్రార్థన చేయండి “

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *