29 మందితో కాంగ్రెస్ తొలి జాబితా
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు 29 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ పార్టీ జాబితాను విడుదల చేసింది. వెల్లడించిన 29 మంది అభ్యర్థుల్లో 13 మంది మహిళలు ఉన్నారు.
డివిజన్ | అభ్యర్థి పేరు |
కాప్రా | పతి కుమార్ |
ఏ.ఎస్ రావు నగర్ | ఎస్ శిరీష రెడ్డి |
ఉప్పల్ | ఎం. రజిత |
నాగోల్ | ముస్కు శైలజ |
మన్సూరాబాద్ | జక్కిడి ప్రభాకర్ రెడ్డి |
హయత్ నగర్ | గుర్రం శ్రీనివాస్ రెడ్డి |
హస్తీనాపూర్ | సంగీత నాయక్ |
గడ్డి అన్నారం | బి. వెంకటేశ్ యాదవ్ |
బేగంపేట | ఏ. మంజులా రెడ్డి |
అల్లాపూర్ | కౌసర్ బేగం |
మూసాపేట్ | గోపిశెట్టి రాఘవేందర్ |
ఓల్డ్ బోయిన్ పల్లి | అమూల్య |
బాలానగర్ | సత్యం శ్రీ రంగం |
కూకట్ పల్లి | విశ్వతేజేశ్వర్ రావు |
గాజుల రామారం | కూన శ్రీనివాస్ గౌడ్ |
రంగారెడ్డి నగర్ | గిరిగిశంకర్ |
సూరారం | బి. వెంకటేశ్ |
జీడిమెట్ల | బండి లలిత |
నేరేడ్ మెట్ | మరియమ్మ చాకో |
మౌలాలి | పి. ఉమామహేశ్వరీ |
మల్కాజ్ గిరి | జి. శ్రీనివాస్ గౌడ్ |
గౌతమ్ నగర్ | టీ.వీ.తపస్వనీ యాదవ్ |
ఆర్కేపురం | పున్న గణేశ్ నిర్మల |
సులేమాన్ నగర్ | రిజ్వానా బేగం |
మైలార్ దేవ్ పల్లి | సనమ్ శ్రీనివాస్ గౌడ్ |
రాజేంద్రనగర్ | బత్తుల దివ్య |
అత్తాపూర్ | వాసవి భాస్కర్ గౌడ్ |
కొండాపూర్ | శ్రీ మహిపాల్ యాదవ్ |
మియాపూర్ | ఇలియాజ్ షరీఫ్ |