రెండో జాబితా ప్రకటించిన కాంగ్రెస్
16 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ పార్టీ రెండో జాబితాను విడుదల చేసింది. మొదటి జాబితాలో 29 మందిని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ తాజాగా మరో 16 మంది అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.
డివిజన్ | అభ్యర్థి పేరు |
మూసారాంబాగ్ | లక్ష్మీ |
పాత మలక్ పేట | వీరమణి |
పత్తర్ ఘట్టీ | మూసా ఖాసీమ్ |
ఐఎస్ సదన్ | కీర్తి మంజుల |
సంతోష్ నగర్ | మతీన్ షరీఫ్ |
పురానాపూల్ | సాహిల్ అక్బర్ |
లలిత్ బాగ్ | అబ్దుల్ ఇర్ఫాన్ |
రియాసత్ నగర్ | ముస్తాఫా ఖాద్రి |
కంచన్ బాగ్ | అమీనా సాబ్ |
బార్కాస్ | షహనాబ్ బేగం |
చంద్రాయణగుట్ట | షేక్ అఫ్జల్ |
నవాబ్ సాహెబ్ కుంట | మెహ్రాజ్ బేగం |
శాలిబండ | చంద్రశేఖర్ |
కిషన్ బాగ్ | మీర్ అసద్ అలీ |
బేగంబజార్ | పురుషోత్తమ్ |
దత్తాత్రేయనగర్ | ఆలె నారాయణ |