మొదటి జాబితాను ప్రకటించిన బీజేపీ
21 మంది అభ్యర్థులతో భారతీయ జనతా పార్టీ తొలి జాబితాను విడుదల చేసింది.
డివిజన్ | అభ్యర్థి పేరు |
పత్తర్ ఘట్టీ | అనిల్ బాలాజీ |
మొఘల్ పూరా | సి.మంజుల |
పురానాపూల్ | సురేంద్ర కుమార్ |
కార్వాన్ | అశోక్ |
లంగర్ హౌజ్ | సుంగధ పుష్ప |
టోలిచౌకి | రోజా |
నానల్ నగర్ | కరణ్ కుమార్ |
సైదాబాద్ | అరుణ |
అక్బర్ బాగ్ | నవీన్ రెడ్డి |
డబీర్ పురా | మీర్జా అఖిల్ అఫండి |
రెయిన్ బజార్ | ఈశ్వర్ యాదవ్ |
లలిత్ బాగ్ | చంద్రశేఖర్ |
కూర్మగూడ | శాంత |
ఐఎస్ సదన్ | శ్వేత |
రియాసత్ నగర్ | మహేందర్ రెడ్డి |
చంద్రయాణగుట్ట | నవీన్ కుమార్ |
ఉప్పుగూడ | శ్రీనివాస్ రావు |
గౌలిపురా | ఆలె బాగ్యలక్ష్మీ |
శాలిబండ | నరేష్ |
దూద్ బౌలి | నిరంజన్ కుమార్ |
పాత మలక్ పేట | కనక బోయిన రేణుక |