ఉత్తమ్ ప్రకటించిన కాంగ్రెస్ హామీలు
కాంగ్రెస్ హామీలు – ఉద్యోగుల సంక్షేమం.
వెంటనే CPS రద్దు – పాత పెన్షన్ విధానం అమలు.
అధికారం లోకి రాగానే PRC, ఉద్యోగుల బదిలీల కోసం క్యాలెండర్ ఏర్పాటు.
సంపూర్ణాంగా ఆరోగ్య శ్రీ కార్డుల అమలు.
కాంగ్రెస్ హామీలు – యువతకు ఉపాధి.
నిరుద్యోగులకు రూ 3000 భృతి.
మొదటి సంవత్సరం లో ప్రభుత్వ రంగ సంస్థలలో 1 లక్ష ఉద్యోగాలు. ప్రైవేటు రంగం స్వయం ఉపాధి ద్వారా 1 లక్ష ఉద్యోగ అవకాశాలు.
20 వేల ఉపాధ్యాయ ఉద్యోగాలతో మెగా DSC.
ఐటిఐఆర్ ద్వార 50 లక్షల ఉద్యోగాలు.
కాంగ్రెస్ హామీలు – వ్యవసాయ అభివృద్ధి రైతు సంక్షేమం.
ఏకకాలం లో రూ.2 లక్షల ఋణ మాఫీ.
17 రకాల పంటలకు గిట్టుబాటు ధరలు.
రైతు భీమా, పంట భీమా కింద పూర్తీ ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుంది.
కౌలు రైతులను రైతులుగా గుర్తించి పథకాల అమలు.
రూ.5 వేల కోట్లతో మార్కెట్ స్థిరీకరణ నిధి.
ప్రతి గింజ గిట్టుబాటు ధరతో కొనుగోలు.
రైతు బంధు పథకం మరింత మెరుగ్గా అమలు.
కాంగ్రెస్ హామీలు – సన్న బియ్యం, అమ్మ హస్తం.
పేదలకు మనిషికి ఒక్కంటికి ఏడు కిలోల సన్న బియ్యం.
దళిత, గిరిజనులకు ఉచితంగా సన్న బియ్యం.
అమ్మ హస్తం కింద బియ్యంతో పాటు 9 రకాల వస్తువులు, దళిత, గిరిజనులకు ఉచితం.
రేషన్ డిలర్ల కమిషన్ వెంటనే చెల్లింపు, కమిషన్ రూ. 100 పెంపు.
దళిత, గిరిజనులకు ఉచితంగా సన్న బియ్యం.
అమ్మ హస్తం కింద బియ్యంతో పాటు 9 రకాల వస్తువులు, దళిత, గిరిజనులకు ఉచితం.
రేషన్ డిలర్ల కమిషన్ వెంటనే చెల్లింపు, కమిషన్ రూ. 100 పెంపు.
కాంగ్రెస్ హామీలు – సామజిక పెన్షన్ల పెంపు, విస్తరణ.
వికలాంగులకు ఉన్న రూ. 1500 పెన్షన్ను రూ.3000 పెంపు.
58 ఏళ్లకే వృద్ధ్యాప్య పెన్షన్ మంజూరు.
ప్రస్తుతం పెన్షన్ రూ 1000 నుంచి రూ.2000కు పెంపు.
ఒకే ఇంటిలో ఇంట్లో అర్హత ఉన్న అందరికి పెన్షన్ వర్తింపు.
ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులకు కూడా పెన్షన్.
58 ఏళ్లకే వృద్ధ్యాప్య పెన్షన్ మంజూరు.
ప్రస్తుతం పెన్షన్ రూ 1000 నుంచి రూ.2000కు పెంపు.
ఒకే ఇంటిలో ఇంట్లో అర్హత ఉన్న అందరికి పెన్షన్ వర్తింపు.
ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులకు కూడా పెన్షన్.
కాంగ్రెస్ హామీలు – మహిళా సంక్షేమం.
6 లక్షల గ్రూపులకు రూ. లక్ష గ్రాంట్.
ప్రతి మహిళా గ్రూప్ కు వడ్డీ లేని 10 లక్షల రుణం.
అభయ హస్తం పెన్షన్లు పునరుద్ధరణ.
విఏఒలు, బీమా మిత్ర ఆర్ పి లకు 10 వేల వేతనం.
సెల్ప్ హెల్ప్ గ్రూపుల బకాయిలు వెంటనే చెల్లింపు.
గ్రామాలలో, మండల కేంద్రాలలో బవనాల నిర్మాణం.
ప్రతి తెల్ల రేషన్ కార్డు కుటుంబానికి 6 ఎల్పిజి సిలిండర్లు ఉచితం.

కాంగ్రెస్ హామీలు – గృహ నిర్మాణం.
ఇందిరమ్మ ఇళ్ళ బకాయిలు వెంటనే చెల్లింపు.
పాత ఇందిరమ్మ ఇళ్ళకు అదనపు గది, ఇతర సౌకర్యాల కోసం రూ. 2 లక్షల నగదు.
సొంత స్థలం ఉంటె కొత్త ఇంటి నిర్మాణం కోసం 5 లక్షలు.
ఎస్సి,ఎస్టిలకు అదనంగా రూ. లక్ష.
స్థలం లేని వారికీ స్థలంతో పాటు ఇళ్ళ నిర్మాణం.
ఏటా 2 లక్షల ఇళ్ళ నిర్మాణాలు.

కాంగ్రెస్ హామీలు – ఇతర సంక్షేమ, అభివృద్ధి పథకాలు.
200 యూనిట్ల వరకు దళిత, గిరిజనులకు విద్యుత్ ఉచితం.
BC, మైనారిటిలకు సబ్ ప్లాన్లు – జనాబా ప్రతిపదికన గిరిజన రిజర్వేషన్ పెంపు.
గల్ఫ్ భాదితుల సంక్షేమం కోసం 500 కోట్ల రూపాయలు కేటాయింపు.
ఆరోగ్య శ్రీ పథకం అన్ని రకాల వ్యాదులకు వర్తింపు రూ.5 లక్షల వరకు.
తెల్ల కార్డు ఉన్న కుటుంబాలకు 5 లక్షల ప్రమాద భీమా వర్తింపు – ప్రీమియం ప్రభుత్వం చెల్లింపు.
పాడి రైతుల ప్రోత్సాహం కోసం లీటర్ కు రూ.4 పెంపు.

Government edi vachhina ex army personnel ghurinchi marchi potunnaru pathakalu anni vallaku kooda varthinchali apude vallanu kooda state government gouravinchinatlu authundi prathi manifesto lo vallanu cherchali vallaku athi thakkuva pension vastundi so vallanu kooda pathakalalo cherchandi apudu congress party ki valla vote bank vastundi
తప్పకుండా trs ఒడిపోతుంది