పవన్ కళ్యాణ్ అవకాశవాదం వల్ల 2009 తరువాత ఎంతోమంది తెలంగాణ బిడ్డలు అమరులయ్యారు.
పవన్ కళ్యాణ్ అవకాశవాదం వల్ల 2009 లో ముందు జై తెలంగాణ అని, తెలంగాణ ప్రకటించగనే జై సమైఖ్యాంద్ర అనటం వలన ఎంతో మంది బలిదానాలు చేసుకోవలసి వచ్చింది అని స్పిరిట్ విశ్వశిస్తుంది. ఈనాటి ఈయన యాత్ర కూడ తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ పై పగతో ఒక పతకం ప్రకారం చేస్తుంది అని కూడ నమ్ముతుంది.
ఐతే చెప్పుదాడులకు మేము వ్యతిరేఖం. ఇట్లంటోల్లకి బుద్ది చెప్పాలి కాని శాంతియుత పద్దతిలో మాత్రమే.