కేసీఆర్ చుట్టం కోసం చట్ట సవరణ(నయీమ్ భూముల మాయ)

అసైన్ మెంట్ ల్యాండ్స్ పై ఆరిడినెన్స్ తీసుకొచ్చేదుకే హడావిడిగా అసెంబ్లీ ని ప్రోరోగ్ చేశారు…!!

రాష్ట్రం లో ఇప్పడి వరకు జరగనంత అతిపెద్ద భూకుంభకోణం కేసీఆర్ ,జూపల్లిలు పాల్పడుతున్నారు

లబ్ది దారులకు మేలు చేస్తున్న మన్న ముసుగులో ఆర్డినెన్స్ తేవాలని చూస్తున్నారు

అసైన్ మెంట్ ఆర్డినెన్స్ వెనక కేసీఆర్ కుటుంబం వేల కోట్ల భూ దందా ఉంది

కేసీఆర్ కు..చిత్తశుద్ధి ఉంటె నా ఆరోపణల పై స్పందించాలి

ఈ స్కామ్ లో కేసీఆర్.. బినామీ జూపల్లి రామేశ్వర్ రావ్ ఉన్నారు

శంషాబాద్ ,మహేశ్వరం పరిసరాల్లో నాలుగు వేల ఎకరాల భూమి జూపల్లి చేతిలో ఉన్నాయి

Hmda ప్రాంతం లో అసైన్ ల్యాండ్ రెగ్యూలరైజ్ వ్యతిరేకించినందుకే బిఆర్ మీనా ను బదిలీ చేశారు

రామేశ్వర్ రావ్ ,మేలు చేసేందుకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ భూములను కట్టబెట్టారు

ఈ అక్రమ భూములను రెగ్యూలరైజ్ చేసేందుకే ప్రభుత్వం ఆర్డినెన్స్ తెస్తుంది

రామేశ్వర్ రావ్ కు లబ్ది చేకూర్చేందుకే .., కేసీఆర్ ఈ అసైన్ ments భూములపై పై ఆర్డినెన్స్ తెస్తున్నారు

శంషాబాద్ ,మహేశ్వరం మండలంలో రామేశ్వర్ రావ్ కు ఉన్న భూములెన్ని వాటిలో అసైన్ లాండ్ ఎన్ని ఎకరాలు ఉన్నాయో చెప్పాలి

కేసీఆర్ తన చుట్టం జూపల్లి కోసం ..చట్టం తేవాలని చూస్తున్నారు

కేసీఆర్ ధన దాహం ,భూదాహం కోసమే ఈ ఆర్డినెన్స్

సీఎం ,సీఎం బంధువుల పై నేను ఆరోపణలు చేస్తున్నా ..

దైర్యం ఉంటె నాపై కేసులు పెట్టుకో

నయీమ్ ఎంకౌంటర్ వెనక ..ఈ లాండ్ కు సంబందించిన చీకటి కోణం ఉంది

ఈ మొత్తం భూ దందా పై విచారణ జరిపించాలి

నన్ను రెచ్చగొట్టేందుకు తిట్ల కోసం కాకుండా ..నా ప్రశ్నలకు సమాధానం పేదల అభివృద్ధి ,ఆత్మగౌరవం నాడు కాంగ్రెస్ సీలింగ్ యాక్ట్ తెచ్చింది

పేదలకు భూములను పంచిన ఘనత కాంగ్రెస్ ది

నాడు కాంగ్రెస్ తెచ్చిన అసైన్ లాండ్ భూమి బదలాయింపు ను నిషేదించిన చట్టాన్ని మార్చాలని కేసీఆర్ సర్కార్ ప్రయత్నిస్తుంది

ప్రస్తుతం 24లక్షల ఎకరాలు రాష్ట్రంలో ఉన్నాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *