పబ్లిక్ టాక్- తమ్ముడి కంటే అన్నయ్య బెటర్

చిరంజీవి పార్టీ పెట్టి పోరాడి ఓడిపోయి కాంగ్రెస్ లో విలీనం చేసి కేంద్ర మంత్రి అయ్యాడు కానీ పవన్ మాత్రం నా రూటే సెపరేటు అంటూ పార్టీ పెట్టీ పెట్టగానే టీడీపీ -బీజేపీ కి మద్దతిచ్చాడు, ఇస్తున్నాడు , ఇప్పుడు తాజాగా కెసిఆర్ కు కూడా మద్దతిచ్చాడు.

2009 లో 9 సం అవినీతి చేసిన బాబు ఒక దొంగల ముఠా నాయకుడు అని ప్రజారాజ్యం యువనేత పవన్ అంటే పవన్ ఒక పచ్చి తాగుబోతు అతని మాటలు నమ్మకండి అని బాబు అన్నాడు

2014 లో జనసేన పార్టీ పెట్టి రేయ్‌ కేసీఆర్‌.. ఖబర్దార్‌” అంటూ పవన్ కల్యాణ్… ”రేయ్ నేను తలుచుకుంటే వెయ్యి ముక్కలవుతావ్ నా కొడకా” అంటూ కేసీఆర్‌ పవన్ ని తిట్టాడు

సీమ పౌరుషం ఏమైంది జగన్ రెడ్డి అని పవన్ ప్రశ్నిచాడు మరి నేడు కోస్తా పౌరుషం ఏమయిందో ?
(అజ్ఞాతవాసి సినిమా 5 షో ల కోసమే కెసిఆర్ ను పవన్ కలిశారు
-TRS MLC కర్నె ప్రభాకర్ )

ఈ నాలుగేళ్లలో కాపులకు మెగా ఫ్యామిలీకి ముద్రగడ ఫ్యామిలీకి ఎన్నో అవమానాలు జరిగాయి అయినా ..?

కాపు సామజిక వర్గానికే చెందిన ప్రముఖ విశ్లేషకుడు విజయ్ బాబు మాటల్లో
“పవన్ తనకు కులం లేదు అంటాడు కానీ తనకు తెలుసు తన వెనకాల తన కులం ఉంది అని , ప్రశ్నిస్తా అని చెప్పి ప్రశంసించడం ఏమిటో?

ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎట్టి చూపితే నీ వెనకాల నీ ఫ్యాన్స్ ఉంటారు కానీ భజన చేస్తే నిరాశపడతారు
అటు కెసిఆర్ ఇటు బాబు పాలన బాగుంటే మరి నీకెందుకు ఓటు వేయాలి అనే డౌట్ వస్తుంది కదా ప్రజలకు?

పవన్ ఇంకా ఉహల్లో ఉన్నాడు కొద్ది మంది ఫ్యాన్స్ వేసే విజిల్స్ ఓట్లు తేవు అని తెలుసుకోవాలి ”

కాపు సామాజిక వర్గానికే చెందిన ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల మాటల్లో
” ఎవరినో గెలిపించడానికి అరువు తెచ్చుకున్న ఆవేశం అవసరమా పవన్?”

కొంతమంది అంటారు పవన్ ను బాబు బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు, ఏవో రహస్యాలు బాబు చేతిలో ఉన్నాయి అని , నిజం వాళ్లకే తెలియాలి !!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *