ఓటమి KCR గారి వెన్ను తట్టినట్లుంది అందుకే పవన్ పంచన చేరినాడు.

2019 లో TRS కు ఓటమి తప్పదు అని బావించి KCR తన రాజకీయ ఎత్తుగడలు వేయడం మొదలు పెట్టినాడు.

తెలంగాణ జనం పవన్ అన్న అయిన చిరంజీవికె చుక్కలు చూపీనారు గీ P.K ఏంత?

2014 TRS పార్టీ తెలంగాణ ప్రజా ఉధ్యమాన్ని తమ ఉధ్యమంగ సాకుగా చూపి గెలిచింది కేవలం 63 అసెంబ్లీ స్థానాలు మత్రమే

తెలంగాణలో ఇప్పుడు పరిస్థితి వేరే TRS పార్టీకి ఉధ్యమ ముసుగు తోలిగింది.

ఇసుక మాఫియా రాజ్యమేలుతుంది
రాజ్యహింస కొనసాగుతుంది.
దళితులపై దాడులు వేలీవేతలు జరుగుతున్నాయి, అభివృధి మాటున ఎన్నడూ లేనంత అవినీతి జరుగుతుంది,
TRS MLA లే భూకబ్జాలు చేస్తూ ఇసుక మాఫియాను నడుపుతున్నారు,
పోరాడిన విధ్యార్థులను పోకిరిగల్లూగ జమకట్టిన TRS.

తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రంతో పాటు పరిపాలన విదానంలో మార్పు కోరుకున్నారు

కానీ అలా జరగలేదు సరిహద్దులు మరిణాయి కానీ పరిపాలన అదే వలస పాలన.

నోట్:–ఇగ KCR గారికీ అసలైన టైం మొదలైంది. అందుకే ఆనాడు పీకేసిన P.K ఇప్పుడు KCR గారికీ అవసరం అయినాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *