Polytricks.in

ఓరుగల్లు సభ..పోరుగల్లు సభ..!

వరంగల్ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ లో మే 6వ తేదీన జరగనున్న ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ రైతు సంఘర్షణ సభ ఏర్పాట్లను పరిశీలించిన కాంగ్రెస్ నాయకులు…

మే 6న రాహుల్ గాంధీ పాల్గొననున్న రైతు సంఘర్షణ సభ ఏర్పాట్ల కోసం హనుమకొండ ఆర్ట్స్ కాలేజీలో సభాస్థలిని పరిశిలించిన టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ రేవంత్ రెడ్డి టీపీసీసీ స్టార్ క్యాంపెయినర్ వెంకట్ రెడ్డి, ఎమెల్యే సీతక్క , ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ , పీసీసీ మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య , వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ , జిల్లా ఇంచార్జి సంభాని చంద్ర శేఖర్ , డిసిసి అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి , మాజీ ఎంపీలు , మాజీ ఎమ్మెల్యేలు , రాష్ట్ర, జిల్లా నేతలు.

రేవంత్ రెడ్డి ఎంపీ, టీపీసీసీ అధ్యక్షులు , కామెంట్స్

*తెలంగాణ సంస్కృతిని విచిన్నం చేసి గంజాయి, డ్రగ్స్ కు, పబ్స్ కు బానిసలుగా చేస్తున్నారు..

*కాంగ్రెస్ పార్టీ త్యాగాల ముందు మీవో లెక్కా..

*నీడనిచ్చిన వారి గొంతు కోయడం మీ నైజం..

neration.

Exit mobile version