Site icon Polytricks.in

వరంగల్ ప్రజలారా మోసపూరిత టిఆర్ఎస్ దొరలతో జాగ్రత్త

రాహుల్ గాంధీ సభ అనంగనే అయ్యాకొడుకులు హైదరాబాద్ నుండి వరంగల్ కి ఉరికొస్తున్నరు, మరి ఇన్ని రోజులు యాడ దాక్కున్నరు? మీరు ఓడిపోవటం ఖాయం!


వరంగల్ ప్రజలార జాగ్రత్త! ఇంట బయట మీ సామాన్లు ఏమన్న ఉంటే లోపలకు తీసుకపోండి, లేకుంటే అవి కూడ తాకట్టు పెట్టి అప్పు చేసెటట్టు ఉన్నడు కేసీఆర్ & కుటుంబం. మల్ల దాంట్ల కమీషన్లు కూడ తీసుకుంటరు ఈ కొడుకులు.

శంకుస్థపన లేదు మన్ను లేదు. అవి నయవంచన పునర్ స్థాపన! మోసానికి శంకుస్థాపన
ఎనిమిదేండ్లు అభివ్రుద్ధి పనులకు టైమ్ దొరలేదా కేటీఆర్? ఇప్పుడు, మచ్చలేని మనిషి, ప్రజల మనిషి, మా రాహుల్ గాంధి మీ దుమ్ము దులుపుతడని, భయపడి, శంకుస్థాపనలు చేసి మల్లి ప్రజలను మభ్యపెట్టడానికా? మీరు ఏమి చేసుకున్ను మీ అధికారం పోవటం మాత్రం ఖాయం…


ఇది వరంగల్! ఇది చైతన్యానికి ఆత్మాభిమానానికి పుట్టినిల్లు. ఇన్ని రోజులు మోసం చేసి ఇప్పుడు వచ్చి శంకుస్థాపనలంటే నిన్ను నీ అయ్యను నమ్మనీకి జనాలు హౌళగాల్లేమి కాదు. మీ నయవంచన గ్యాంగును గద్దె దించడనే లక్షంగా ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నరు.


శిలాఫలకాలు వేసి, పనులు పూర్తి చేయకున్నా బిల్డప్ ఇయ్యనీకే కచర కొడుకు వచ్చిండయ్య! ఇన్ని రోజులు ఏడ పన్నవ్ రా అయ్యా! వరంగల్ దవాఖానలొ మనుషులను ఎలుకలు కొరకంగ యాడున్నవ్?

Exit mobile version