కరోనా సబ్సిడి 1500 ఏ బ్యాంకు అకౌంట్ లో పడ్డాయో తెలుసుకోవడం ఎలా ?
రేషన్ కార్డ్ లబ్దిదారులకు కెసిఆర్ గారు ఇచ్చే పదిహేను వందల రూపాయలు అకౌంట్ లో పడినయో లేదో ఇక్కడే తెలుసుకోవచ్చు.
కింద చూపించిన (DBT Response Status Report) బాక్స్ లో రేషన్ కార్డు నంబర్/ ఆధార్/ మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి.
(స్క్రీన్ సౌలభ్యం కోసం లెఫ్ట్ రైట్ సైడ్ జరిపి పూర్తి సమాచారం చూసుకోవచ్చు)
Pending at bank అని చూపిస్తుంది అది మర్చిపోండి. అక్కడ చూపించిన పేరు గల వ్యక్తి యొక్క ఏదైనా ఒక ఖాతాలో నగదు జమ అయిపోయినవి.
మరి ఏ బ్యాంక్ అకౌంట్ లో నగదు పడ్డాయో తెలుసుకోవడానికి ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో బ్యాంక్ కి వెళ్లకండి.
ఖాతాదారులు వారి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి వారి బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు.
వివిద బ్యాంక్ లు బ్యాలెన్స్ తెలుసుకోవడానికి జారీ చేసిన మొబైల్ నంబర్ / టోల్ ఫ్రీ నెంబర్ లు.
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 9555244442
కెనరా బ్యాంక్ 09015483483, 09015734734
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 09223766666, 1800112211
పంజాబ్ నేషనల్ బ్యాంక్ 18001802222, 18001802223, 01202303090
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 9222281818
యాక్సిస్ బ్యాక్ 18004195959
పంజాబ్ & సింధ్ బ్యాంక్ 7039035156
యుకో బ్యాంక్ 9278792787
దేనా బ్యాంక్ 09278656677, 09289356677
బ్యాంక్ ఆఫ్ ఇండియా 9015135135
ఐసిఐసిఐ 9594612612
ఇండియన్ బ్యాంక్ 9289592895
ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ 08067205757
హెచ్డిఎఫ్సి 18002703333, 18002703355
కార్పొరేషన్ బ్యాంక్ 9268892688
ఐడిబిఐ 18008431122
ఎస్ బ్యాంక్ 9223920000
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 09223008586
యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 09015431345
బ్యాంక్ ఆఫ్ బరోడా 8468001111
అలహాబాద్ బ్యాంక్ 9224150150
మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి లేదా ఫోనో లో సంబంధిత అధికారులను సంప్రదించండి కానీ బయటకు మాత్రం వెళ్లి కరోనా తెచ్చుకోకండి.
- కాలేదు 84%, 391 vote391 vote 84%391 vote - 84% of all votes
- జమ అయినవి 16%, 77 votes77 votes 16%77 votes - 16% of all votes
don't vote for central govt Rs 500
Bank lo సెల్ నంబర్ ఇవ్వని వాల్లు ఎలా తెలుసుకోవాలి… మరియు PM గారి డబ్బులకు అప్పుట్లో జీరో అకౌంట్ తీసుకోలేని పేదలకు అవి రానట్లేనా ఇక…
How to register a/c number for corona sabcidi 1500/-
Name :Katta Padma
Adhar card number: 7967 4942 5182
Reaction card number: YAP201891400171
Mobile number :8790685050
I didn’t receive the 1500 subsidy but entering RC numbers in this site showing 1500 is credited successfully