Polytricks.in

ఆ నిర్మాత పక్కలోకి రమ్మన్నాడు – నయనతార షాకింగ్ కామెంట్స్

సినిమా ఇండస్ట్రీలో కొంతమంది హీరోయిన్స్ కు పడక గదిలో కోరికలు తీరిస్తే గానీ అవకాశాలు దక్కని పరిస్థితి. సినీ ఇండస్ట్రీలో ఎదగాలి అంటే ఇలాంటి వాటిని ఎదుర్కోవడం సహజమే.

టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ కు ఇలాంటి చేదు అనుభవాలను ఎన్నో ఎదుర్కొన్నారు. ఈ తరహ అనుభవాలు ఎదురైనప్పుడు కొందరు సినీ తారలు మీడియా ముందుకొచ్చి వాళ్ళ భాదను చెప్పుకుంటారు. కానీ కొందరు మాత్రం అవకాశాల కోసం మనసులో దాచుకొని అలానే మౌనంగా ఉంటారు.

స్టార్ హీరోయిన్ నయన తార మొదట సినీ ఇండస్ట్రీలోకి అడుగులు వేస్తున్న క్రమంలో ఓ నిర్మాత తన కోరిక తీరుస్తే సినిమాలో అవకాశం ఇస్తానని చెప్పినట్లు నాటి చేదు అనుభవాన్ని తాజాగా మీడియా ముందు చెప్పుకొచ్చింది.

నయనతార తెలుగు, మలయాళం, తమిళ్ చిత్రంలో నటించి పాపులారిటీ తెచ్చుకుంది. చంద్రముఖి మూవీలో రజినీ కాంత్ తో నటించి గొప్ప నటిగా పేరుతెచ్చుకుంది. ఆ తర్వాత గజిని మూవీలో ఐటం సాంగ్ తో మరింత పాపులారిటీ సాధించింది. ఇలా పలు చిత్రాల్లో నటించి గొప్ప నటిగా పేరు సంపాదించుకుంది.

ఇలా తన సినీ కెరీర్ ను విజయాలతో దూసుకెళ్తున్నా క్రమంలో దక్షణాది నిర్మాత ఒకరు ఆఫర్ ఇచ్చాడు. సినిమాలో ఛాన్స్ ఇస్తాను. కాని తన కోరికను తీర్చలన్నాడు ఆ నిర్మాత. ఆ మాటలు విని వెంటనే అక్కడి నుంచి బయటకొచ్చాను.

అలాంటి కోరికలు తీర్చడం కన్న సినిమా కెరీర్ కు దూరంగా ఉండడం ఉత్తమమని నయనతార చెప్పింది. అడ్డదారిలో కాకుండా తన స్వంత టాలెంట్ తో ముందుకు దూసుకెళ్తానని ఆ నిర్మాతకు గట్టిగానే సమాధానం చెప్పానని పేర్కొంది నయనతార.

 

Exit mobile version