Site icon Polytricks.in

పవిత్రతో నరేష్ లిప్ కిస్ – పెళ్లిపై అధికారిక ప్రకటన

పవిత్ర లోకేష్.. పరిచయం అక్కర్లేని పేరు. సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అందరికీ సుపరిచితమైన పవిత్ర లోకేష్ సినిమాలతో కన్నా వ్యక్తిగత విషయాలతో ఎక్కువ ఫేమస్ అయ్యారు. ఇటీవల కాలంగా పవిత్ర లోకేష్ గురించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సీనియర్ నటుడు నరేష్ తో పవిత్ర లోకేష్ సహజీవనం చేస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. గతంలో వీరు మైసూర్ లో ఓ హోటల్ ఉండగా నరేష్ మూడో భార్య రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పవిత్ర లోకేష్, నరేష్ లు పెళ్లి చేసుకుంటారంటూ ప్రచారం జరుగుతుండగా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు.

త్వరలోనే తాము పెళ్లి చేసుకుంటున్నట్లు ప్రకటించారు. ఆమెతో కలిసి ఓ వీడియోను షేర్ చేస్తూ ఈ విషయాన్నీ వెల్లడించారు. నరేష్ పోస్ట్ చేసిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందని అనుకుంటున్నారా..? ఈ వీడియోలో పవిత్ర, నరేష్ లిప్ లాక్ ఉంది. కొత్త సంవత్సరంలో, కొత్త జీవితం ప్రారంభిస్తున్నాం.. మీ అందరి ఆశీస్సులు కావాలంటూ … నరేష్ ట్వీట్ చేశారు.

Also Read : పవిత్రను వదలని నరేష్ – మీ సరసాలు తగలెయ్యా అంటూ నెటిజన్ల ఫైర్

Also Read : పవిత్ర , నరేష్ ల కాంబోలో లవ్ స్టొరీ

Exit mobile version