Site icon Polytricks.in

మునుగోడు మొనగాడు ఎవరు – Exclusive Live

మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపొందారు. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై 11వేల మెజార్టీతో విజయం సాధించారు. టీఆర్ఎస్ కు మొత్తం 88,716 ఓట్లు పోలుకాగా, బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డికి 79,630, కాంగ్రెస్ కు 21, 243ఓట్లు మాత్రమే పోల్ అయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్థి కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయారు.

పద్నాలుగో రౌండ్ ఫలితం

పద్నాలుగో రౌండ్ లో పదివేల పైచిలుకు మెజార్టీ సంపాదించింది టీఆర్ఎస్

టీఆర్ఎస్ -6,608

బీజేపీ – 5,553

పదమూడో రౌండ్ ఫలితం

పదమూడో రౌండ్ లోనూ కారు హవా

9,136 ఓట్ల లీడ్ తో టాప్ గేర్ లో కారు

ఏడు మండలాల్లో గుబాలించిన టీఆర్ఎస్

ఒక్క చౌటుప్పల్ లోనే టఫ్ ఫైట్ ఇచ్చిన బీజేపీ

పన్నెండో రౌండ్ ఫలితం

12 వ రౌండ్ లోనూ టీఆర్ఎస్ దే ఆధిక్యం

7,836ఓట్ల ఆధిక్యంతో విజయం దిశగా టీఆర్ఎస్

తెలంగాణ భవన్ లో సంబరాలు ప్రారంభం

కాసేపట్లో కేటీఆర్ మీడియా సమావేశం

పదకొండో రౌండ్ ఫలితం

పదకొండో రౌండ్ ముగిసే సరికి 5, 800 ఓట్ల లీడ్ లో టీఆర్ఎస్

టీఆర్ఎస్ – 7,235

బీజేపీ – 5,877

పదో రౌండ్ ఫలితం

పదో రౌండ్ లోనూ టీఆర్ఎస్ లీడ్

టీఆర్ఎస్ -7,499

బీజేపీ – 7,015

484 ఓట్ల లీడ్ తో టీఆర్ఎస్

పది రౌండ్లు ముగిసే సరికి 4,416 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్

కొనసాగుతున్న పదో రౌండ్ కౌంటింగ్

తొమ్మిదో రౌండ్ ఫలితం

టీఆర్ఎస్ -7, 497

బీజేపీ – 6,665

3, 923ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్ అభ్యర్థి

9వ రౌండ్ లోనూ వెనకబడిన బీజేపీ

క్రమంగా పుంజుకున్న టీఆర్ఎస్ – డీలా పడుతోన్న బీజేపీ శ్రేణులు

విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్న గులాబీ పార్టీ నేతలు

టీఆర్ఎస్ నే ఆదరించిన అర్బన్ ఓటర్లు

ఎనిమిదో రౌండ్ ఫలితం

ఎనిమిదో రౌండ్ లోనూ టీఆర్ఎస్ అభ్యర్థి లీడ్

8 రౌండ్ల ఓట్ల లెక్కింపు అనంతరం 3091ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్

8 రౌండ్ లో 536ఓట్ల ఆధిక్యంలో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

కొనసాగుతున్న కౌంటింగ్

మునుగోడు ఫలితాల్లో కీలకం కానున్న 8, 9, 10రౌండ్లు,

9,10రౌండ్లపై భారీ ఆశలు పెట్టుకున్న కమలనాథులు

ఏడో రౌండ్ ఫలితం

ఏడో రౌండ్ లోనూ టీఆర్ఎస్ దే ఆధిక్యం

ఏడు రౌండ్లు ముగిసే సరికి 2,500 కు పైగా ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్

టీఆర్ఎస్ -7,189

బీజేపీ -6,803

కొనసాగుతున్న ఏడో రౌండ్ కౌంటింగ్

ఆరో రౌండ్ ఫలితం

టీఆర్ఎస్ – 6,016

బీజేపీ – 5, 378

కాంగ్రెస్ – 2,683

ఆరో రౌండ్ లోనూ టీఆర్ఎస్ ఆధిక్యం

2, 169 ఓట్ల లీడ్ లో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

ఏమాత్రం పోటీనివ్వని కాంగ్రెస్

చౌటుప్పల్ , సంస్థాన్ నారాయణపురంలో టీఆర్ఎస్ కు ఆధిక్యం

ఐదో రౌండ్ ఫలితం

టీఆర్ఎస్ – 6,162

బీజేపీ – 5,245

ఐదు రౌండ్ల తరువాత టీఆర్ఎస్ కు 1631 ఓట్ల ఆధిక్యం

4,5 వ ఐదో రౌండ్ లో టీఆర్ఎస్ కు ఆధిక్యం

కొనసాగుతున్న ఐదో రౌండ్ ఓట్ల లెక్కింపు

నాలుగో రౌండ్ ఫలితం

నాలుగు రౌండ్లు ముగిసే సరికి మొత్తం ఓట్లు పార్టీలవారిగా

టీఆర్ఎస్ -26, 343

బీజేపీ -25,730

కాంగ్రెస్ – 8,200

బీఎస్పీ – 907

మొదటి, నాలుగో రౌండ్ లో ఆధిక్యత సంపాదించినా టీఆర్ఎస్

టీఆర్ఎస్ – 4,854

బీజేపీ – 4,555

కాంగ్రెస్ – 1817

613 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్

కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వచ్చిన రాజగోపాల్ రెడ్డి

చౌటుప్పల్ లో ఆశించిన మెజార్టీ రాలేదన్న రాజగోపాల్ రెడ్డి

నాలుగో రౌండ్ లు ముగిసే సరికి ఆధిక్యంలోకి టీఆర్ఎస్

నాలుగో రౌండ్ లో చతికిలపడిన బీజేపీ

వరుసగా 2,3 రౌండ్లలో ఆధిక్యం సంపాదించిన బీజేపీ

కౌంటింగ్ కేంద్రం నుంచి వెనుతిరిగిన కాంగ్రెస్ అభ్యర్థి పాల్వయి స్రవంతి

మిగిలిన రౌండ్లలో ఆధిక్యత కనబరుస్తామని టీఆర్ఎస్ ధీమా

మంత్రులు మల్లారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి ఇంచార్జ్ లు గా వ్యవహరించిన ప్రాంతాల్లోబీజేపీకే ఆధిక్యం

మూడో రౌండ్ ఫలితం

టీఆర్ఎస్ – 7010

బీజేపీ -7426

కాంగ్రెస్ -1532

మూడు రౌండ్లు ముగిసే సరికి ఆధిక్యంలో బీజేపీ

రెండో రౌండ్ ఫలితం

టీఆర్ఎస్ : 7,781

బీజేపీ : 8,622

కాంగ్రెస్ : 1537

తొలి రౌండ్‌ ఫలితం

టీఆర్ఎస్‌కు పోలైన ఓట్లు- 6478,

బీజేపీ – 5126

కాంగ్రెస్ – 2100

టీఆర్‌ఎస్ లీడ్ 1352

పోస్టల్ బ్యాలెట్ లో టీఆర్ఎస్ ముందంజ

Exit mobile version