Site icon Polytricks.in

మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి టీచర్ ఎం ఎల్ సి గా కాంగ్రెస్ అభ్యర్థి ఇతనేనా?

ఉమ్మడి మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగరెడ్డి టీచర్ ఎంఎల్ సి గా కాంగ్రెస్ నుంచి మహబూబ్ నగర్ అభ్యర్థి హర్ష వర్థన్ రెడ్డిని ఎంపిక చేసినట్లు పుకార్లు షికార్లు చేస్తున్నయి. పి సి సి ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన జారిచేయనప్పటికీ విశ్వసనీయవర్గాల ద్వార ఈ విషయం బయటికి పోక్కిది. అయితే కాంగ్రెస్ తయారు చేసిన టీచర్ ఎంఎల్ సి జాబితాలో ఇంతని పేరు కూడా ఉన్నది మాత్రం వాస్తవం. ఈ విషయంలో చాలా రోజులుగా రేవంత్ రెడ్డి, ఇతర సీనియర్ నేతలు కసరత్తు చేస్తున్నారు.

Exit mobile version