Site icon Polytricks.in

బిగ్ బాస్ హౌజ్ లో గబ్బు గబ్బు – లిప్ కిస్ తో కంటెస్టెంట్స్

హిందీ బిగ్ బాస్ 16 రియాలిటీ షో లో ఇద్దరమ్మాయిలు లిప్ కిస్ పెట్టుకున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కొన్ని వారాలుగా సౌందర్య, శ్రీజితా ల మధ్య తరుచుగా గొడవలు జరుగుతున్నాయి. కాని, ఉన్నట్టుండి ఇద్దరు కలిసిపోయారు. తమ మధ్య ఇదివరకు ఏం జరగలేదు అన్నట్లుగా కలిసిపోయారు.

ఒకరికొకరు మేకప్ వేసుకోవడంతోపాటు జోక్స్ వేసుకుంటూ సరదాగా గడిపారు. ఆ తరువాత కెప్టెన్ రూమ్ లోకి వీరిద్దరూ కలిసి ప్రవేశించగా.. శివ థాకరే, అబ్దు రోజిక్ వారిని చూసి ఆశ్చర్యపోతారు.

శత్రువుల్లా ఉండే వీళ్ళేనా ఇలా కలిసిపోయిందని షాక్ అవుతారు. శివ థాకరే, అబ్దు రోజిక్ చూస్తుండగానే ముద్దు కూడా పెట్టుకుంటారు. అంతేకాదు మీరు కూడా తమను అనుకరించాలని మరింత రచ్చ చేయడం వీడియోలో కనిపిస్తోంది.

Exit mobile version