Polytricks.in

రేపు పాదయాత్రకు కిషన్ రెడ్డి

బండితో కిషన్ రెడ్డి అడుగులు..!

Bandi Sanjay And Kishan Reddy

జోగులాంబ గద్వాల్ జిల్లా ఆలంపూర్ అమ్మ వారి ఆలయానికి భారీ కాన్వాయ్ తో బయలుదేరిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్.

మధ్యాహ్నం 3 గంటలకు అలంపూర్ చేరుకోనున్న బండి సంజయ్.

అలంపూర్ లో అంబెడ్కర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించనున్న బండి సంజయ్.

సాయంత్రం 4 గంటలకు అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్న బండి సంజయ్.

జోగులాంబ అమ్మవారి ఆశీస్సులు తీసుకున్న అనంతరం బహిరంగ సభలో ప్రసంగించనున్న బండి సంజయ్ కుమార్.

సభ అనంతర రెండో విడత ప్రజా ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభం.

తొలిరోజు జోగులాంబ అమ్మవారి చెంత నుండి ఇమ్మాపూర్ వరకు పాదయాత్ర చేయనున్న బండి సంజయ్.

ఇమ్మాపూర్ లో రాత్రి బస చేయనున్న బండి సంజయ్.

Exit mobile version