ప్ర”గతి” ని “వేధన” సభకి అమరుల కుటుంబాలు ఎందుకు రాలేమంటున్నారో తెలుసా ??

అమరవీరుల త్యాగల సౌధాల పై ప్రగతి భవన్ గడిని నిర్మించుకొని ఆంద్రోళ్ళతో జల్సా చేసి మా వీరుల త్యాగాలను అవమానిస్తున్న తెరాస పార్టీకి బుద్ది చెప్పే సమయం ఆసన్నమయింది .

trs pragathi nivedika sabha

తెరాస నిర్వహించే “ప్రగతి ఆవేదన ” సభను బహిష్కరిస్తున్నాం …

ఇట్లు
అమరవీరుల కుటుంబాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *